Telugu Lyrics
జంతు హృదయము మారెనో లేదో
నెరుతున్నా లేదో తెలియును
జంతు హృదయము మారెనో లేదో
నెరుతున్నా లేదో తెలియును
నవ లోకపు వసంతములో
కలువరేకుల కళ్ళలో
సెలయేటి అలల పాటలో
నవ లోకపు వసంతములో
కలువరేకుల కళ్ళలో
సెలయేటి అలల పాటలో
వినగ వచ్చెను నా గుండెలో
వినగ వచ్చెను నా గుండెలో
ఒక కోయిల రాగం
నెరుతున్నా లేదో తెలియును
జంతు హృదయము మారెనో లేదో
నెరుతున్నా లేదో తెలియును
లోకమ్మున పైన
ఎన్నెన్నో కన్నులు
ఈ కన్నుల నందన
ఎన్నెన్నో మెరుపులు
లోకమ్మున పైన
ఎన్నెన్నో కన్నులు
ఈ కన్నుల నందన
ఎన్నెన్నో మెరుపులు
కనిపించెను నాకు
కనిపించెను నాకు
ఒక కొత్త వెలుగు
నెరుతున్నా లేదో తెలియును
జంతు హృదయము మారెనో లేదో
నెరుతున్నా లేదో తెలియును
English Lyrics / Transliteration
Janthu hrudayamu maarano ledho
Neruthunna ledho theliyunu
Janthu hrudayamu maarano ledho
Neruthunna ledho theliyunu
Nava lokapu vasanthamulo
Kaluvurecula kallalo
Selayeti alala paatalo
Nava lokapu vasanthamulo
Kaluvurecula kallalo
Selayeti alala paatalo
Vinaga vacchenu naa gundelo
Vinaga vacchenu naa gundelo
Oka koyila raagam
Neruthunna ledho theliyunu
Janthu hrudayamu maarano ledho
Neruthunna ledho theliyunu
Lokamuna paina
Ennenno kannulu
Ee kannula nandana
Ennenno merupulu
Lokamuna paina
Ennenno kannulu
Ee kannula nandana
Ennenno merupulu
Kanipinchenu naaku
Kanipinchenu naaku
Oka kottha velugu
Neruthunna ledho theliyunu
Janthu hrudayamu maarano ledho
Neruthunna ledho theliyunu