Telugu Lyrics
ఆహా వన్నెల చిన్నదిది గులాబీ
పరువాల పడమటి కొండల మీద
పున్నమి రేయికి తొలి తొంగి చూసే
వన్నెల చిన్నదిది గులాబీ
ఆహా వన్నెల చిన్నదిది గులాబీ
తన చెలికత్తెల చెంత దాగి
తన సొగసులన్ని చూసి మురిసి
తన చెలికత్తెల చెంత దాగి
తన సొగసులన్ని చూసి మురిసి
తలపులన్ని తానే కలసి
తనకై తను నవ్వే వయ్యారి
వన్నెల చిన్నదిది గులాబీ
ఆహా వన్నెల చిన్నదిది గులాబీ
పచ్చని పైరులన్నీ చూసి
పట్టు పయ్యరగట్టెనని భ్రమసి
పచ్చని పైరులన్నీ చూసి
పట్టు పయ్యరగట్టెనని భ్రమసి
మచ్చలేని మదిలోనె
మరి మరీ నవ్వే మధుర రూపం
వన్నెల చిన్నదిది గులాబీ
ఆహా వన్నెల చిన్నదిది గులాబీ
పలు వెన్నెల కిరణములన్నీ
పంచుకొని సొగసులన్నీ
పలు వెన్నెల కిరణములన్నీ
పంచుకొని సొగసులన్నీ
వలపులన్నీ తనలోనే
మలిచి మలిచి విరిసెను
వన్నెల చిన్నదిది గులాబీ
ఆహా వన్నెల చిన్నదిది గులాబీ
English Lyrics / Transliteration
Aaha vannela chinnadidi gulabi
Paruvaala padamati kondala meeda
Punnami reyyiki tholi thongi choose
Vannela chinnadidi gulabi
Aaha vannela chinnadidi gulabi
Thana chelikathela chentha daagi
Thana sogasulanni choosi murisi
Thana chelikathela chentha daagi
Thana sogasulanni choosi murisi
Thalapulanni thaane kalasi
Thanakai thanu navve vyyari
Vannela chinnadidi gulabi
Aaha vannela chinnadidi gulabi
Pachani pairulanni choosi
Pattu payyaragattenani bhramasi
Pachani pairulanni choosi
Pattu payyaragattenani bhramasi
Macchaleni madhilone
Mari mari navve madhura roopam
Vannela chinnadidi gulabi
Aaha vannela chinnadidi gulabi
Palu vennela kiranalaanni
Panchukoni sogasulanni
Palu vennela kiranalaanni
Panchukoni sogasulanni
Valapulanni thanalone
Malichi malichi virisenu
Vannela chinnadidi gulabi
Aaha vannela chinnadidi gulabi