Telugu Lyrics
వేడుకొందును శ్రీనివాసుని
శ్రీపతి మెప్పించి శ్రీవెంకటపతిని
వేడుకొందును శ్రీనివాసుని
పలువిధముల నే పతితుడనైతి
జాలిగని నా పాల బఱువగ రావా
పలువిధముల నే పతితుడనైతి
జాలిగని నా పాల బఱువగ రావా
కలికాలమున నన్ను కాపాడు రక్షకా
కరుణాసాగరా
శ్రీపతి మెప్పించి శ్రీవెంకటపతిని
వేడుకొందును శ్రీనివాసుని
అతిథి భోజనమందు నతిశయమెవరికో
విధిలేని నాకును విందు దొరికెను
అతిథి భోజనమందు నతిశయమెవరికో
విధిలేని నాకును విందు దొరికెను
పితృదేవతలకును ప్రీతిగ నర్పించి
భక్తినొసగే
భక్తజనపాలకా
శ్రీపతి మెప్పించి శ్రీవెంకటపతిని
వేడుకొందును శ్రీనివాసుని
English Lyrics / Transliteration
Vedukonndunu Srinivasuni
Sreepathi meppinchi Srivenkatapathini
Vedukonndunu Srinivasuni
Paluvidhamula ne pathitudanaitih
Jaaliganini na paala baruvaga raavah
Paluvidhamula ne pathitudanaitih
Jaaliganini na paala baruvaga raavah
Kalikalamuna nannu kaapadu rakshaka
Karunaasaagara
Sreepathi meppinchi Srivenkatapathini
Vedukonndunu Srinivasuni
Athithi bhojanamandhu nathishayamevarikoh
Vidhileni naakunnu vindu dorikenu
Athithi bhojanamandhu nathishayamevarikoh
Vidhileni naakunnu vindu dorikenu
Pithrudevathalakunu preetiganarppinchi
Bhakthinosege
Bhaktijanalapalaka
Sreepathi meppinchi Srivenkatapathini
Vedukonndunu Srinivasuni