Telugu Lyrics
శ్రీరపుత్రుడవై శ్రీనివాసుడవై
శ్రీలక్ష్మీనాయకుడవై శ్రీ వేంకటేశుడవై
వెలయు కరుణాసముద్రా
మా వలపుల సొమ్మా
మా కనుల పండుగ మా మురిపెం
మా శ్రీమన్నారాయణా
శ్రీ క్షీరవారాశి కన్యకా
శ్రీరపుత్రుడవై శ్రీనివాసుడవై
శ్రీలక్ష్మీనాయకుడవై శ్రీ వేంకటేశుడవై
వెలయు కరుణాసముద్రా
మా వలపుల సొమ్మా
మా కనుల పండుగ మా మురిపెం
మా శ్రీమన్నారాయణా
అందాల రాజా
అరుదార రావా
మందార మాలలు
కట్టించనా
తందాన పాలాలు
తీయించనా
శృంగార లీలలు
చేయించనా
శ్రీ క్షీరవారాశి కన్యకా
శ్రీరపుత్రుడవై శ్రీనివాసుడవై
శ్రీలక్ష్మీనాయకుడవై శ్రీ వేంకటేశుడవై
వెలయు కరుణాసముద్రా
మా వలపుల సొమ్మా
మా కనుల పండుగ మా మురిపెం
మా శ్రీమన్నారాయణా
పదముల రావా
వగవగ రావా
వయ్యార నడకల
రావా రావా
శంఖ చక్రములతో
వనమాలతో
వయ్యార సుందర
రూపముతో
శ్రీ క్షీరవారాశి కన్యకా
శ్రీరపుత్రుడవై శ్రీనివాసుడవై
శ్రీలక్ష్మీనాయకుడవై శ్రీ వేంకటేశుడవై
వెలయు కరుణాసముద్రా
మా వలపుల సొమ్మా
మా కనుల పండుగ మా మురిపెం
మా శ్రీమన్నారాయణా
English Lyrics / Transliteration
Sreeputrudavai Srinivasudavai
Sreelakshmee Naayakudavai Sri Venkatesudavai
Velayu Karunaa Samudraa
Maa Valapula Sommaa
Maa Kanula Panduga Maa Muripem
Maa Sri Mannaarayanaa
Sri Ksheera Vaaraasi Kanyakaa
Sreeputrudavai Srinivasudavai
Sreelakshmee Naayakudavai Sri Venkatesudavai
Velayu Karunaa Samudraa
Maa Valapula Sommaa
Maa Kanula Panduga Maa Muripem
Maa Sri Mannaarayanaa
Andaala Raajaa
Arudaaraa Raavaa
Mandaara Maalalu
Kattinchanaa
Tandaana Paalaalu
Teeyinchanaa
Srungaara Leelalu
Cheyinchanaa
Sri Ksheera Vaaraasi Kanyakaa
Sreeputrudavai Srinivasudavai
Sreelakshmee Naayakudavai Sri Venkatesudavai
Velayu Karunaa Samudraa
Maa Valapula Sommaa
Maa Kanula Panduga Maa Muripem
Maa Sri Mannaarayanaa
Padamula Raavaa
Vagavaga Raavaa
Vayyaara Nadakala
Raavaa Raavaa
Shankha Chakramulatho
Vana Maalatho
Vayyaara Sundara
Roopamutho
Sri Ksheera Vaaraasi Kanyakaa
Sreeputrudavai Srinivasudavai
Sreelakshmee Naayakudavai Sri Venkatesudavai
Velayu Karunaa Samudraa
Maa Valapula Sommaa
Maa Kanula Panduga Maa Muripem
Maa Sri Mannaarayanaa