Telugu Lyrics
అదిగో ఆమని ఆగమమని
అదిగో ఆమని ఆగమమని
కుహు కుహు అని కూసెను కోయిల
పల్లెటూరి పల్లెటూరి పని కాంతలు
పరుగున వచ్చారు
పరుగున వచ్చారు
పరుగున వచ్చారు
మొలతాడు కట్టిన మొలతాడు కట్టిన
ముద్దుల మొనగాడు
ముద్దుల మొనగాడు
ముద్దుల మొనగాడు
కుహు కుహు అని కూసెను కోయిల
అదిగో ఆమని ఆగమమని
అదిగో ఆమని ఆగమమని
కుహు కుహు అని కూసెను కోయిల
పచ్చని పచ్చని పొలముల
పాలమయిన పాలమయిన
పూబాలలు పూబాలలు
పూబాలలు
ఎదురుగ ఎదురుగ నిలిచి
వచ్చిరి వచ్చిరి వచ్చిరి
వచ్చిరి వచ్చిరి
చూడర చుడర చుడర
చూడర చుడర చుడర
చూడర చుడర చుడర
చూడర చుడర చుడర
ఏ చానల ఏ చానల
ఏ చానల ఏ చానల
ఏ చానల ఏ చానల
ఏ చానల ఏ చానల
ఏ చానల ఏ చానల
వచ్చెను వచ్చెను వచ్చెను
వచ్చెను వచ్చెను వచ్చెను
వచ్చెను వచ్చెను వచ్చెను
వచ్చెను వచ్చెను వచ్చెను
గలగల నవ్వెను
గలగల నవ్వెను
గలగల నవ్వెను
గలగల నవ్వెను
కుహు కుహు అని కూసెను కోయిల
అదిగో ఆమని ఆగమమని
అదిగో ఆమని ఆగమమని
కుహు కుహు అని కూసెను కోయిల
English Lyrics / Transliteration
Adigo aamani aagamamani
Adigo aamani aagamamani
Kuhu kuhu ani koosenu koyila
Palletoori palletoori pani kaanthalu
Paruguna vachcharu
Paruguna vachcharu
Paruguna vachcharu
Molathaadu kattina molathaadu kattina
Muddula monagaadu
Muddula monagaadu
Muddula monagaadu
Kuhu kuhu ani koosenu koyila
Adigo aamani aagamamani
Adigo aamani aagamamani
Kuhu kuhu ani koosenu koyila
Pachchani pachchani polamula
Paalamayina paalamayina
Poobaa lalalo poobaa lalalo
Poobaa lalalo
Eduruga eduruga nilichi
Vachchiri vachchiri vachchiri
Vachchiri vachchiri
Choodara choodara choodara
Choodara choodara choodara
Choodara choodara choodara
Choodara choodara choodara
Ae chaanalalo ae chaanalalo
Ae chaanalalo ae chaanalalo
Ae chaanalalo ae chaanalalo
Ae chaanalalo ae chaanalalo
Ae chaanalalo ae chaanalalo
Vachchenu vachchenu vachchenu
Vachchenu vachchenu vachchenu
Vachchenu vachchenu vachchenu
Vachchenu vachchenu vachchenu
Galagala navvenu
Galagala navvenu
Galagala navvenu
Galagala navvenu
Kuhu kuhu ani koosenu koyila
Adigo aamani aagamamani
Adigo aamani aagamamani
Kuhu kuhu ani koosenu koyila