Telugu Lyrics
పెదవులు పలికిన్చేను పాటలు
కనులు పలికిన్చేను మాటలు
పెదవులు పలికిన్చేను పాటలు
హృదయ వీణ ఘోషతో
అనురాగాల కాంతులతో
కనులు పలికిన్చేను మాటలు
పెదవులు పలికిన్చేను పాటలు
వెన్నెల వెలుగులలో
విరిసిన ఈ పువ్వులలో
మనసులు కలిసిన ఆ క్షణములో
నగవులు విరిసెనులే
తన వగలు తెలిసెనులే
ప్రణయ గీతికలాలపించెనులే
నేను నీవేనని
నీవు నేనునని
నింగి నేల కలిసినటుల
కనులు పలికిన్చేను మాటలు
పెదవులు పలికిన్చేను పాటలు
రసమయి అయిన ఈ రాత్రిలో
మధురమైన ఈ వేళలో
రెండు మనసులు ఏకమాయెనే
ప్రియతమా, నీ చేయి
నా చేతిలోన వుంచవే
ప్రణయ దీపిక వెలిగించవే
కౌగిలిలోన
నిదురించవే
మత్తు లీలల మలచగా
కనులు పలికిన్చేను మాటలు
పెదవులు పలికిన్చేను పాటలు
హృదయ వీణ ఘోషతో
అనురాగాల కాంతులతో
కనులు పలికిన్చేను మాటలు
పెదవులు పలికిన్చేను పాటలు
English Lyrics / Transliteration
Pedavulu palikinchenu paatalu
Kanulu palikinchenu maatalu
Pedavulu palikinchenu paatalu
Hrudaya veena ghoshatho
Anuraagaala kaanthulatho
Kanulu palikinchenu maatalu
Pedavulu palikinchenu paatalu
Vennela velugulalo
Virisina ee puvvulalo
Manasulu kalisina aa kshanamulo
Nagavulu virisenu le
Thana vagalu telisenu le
Pranaya geethikaalaalapinchenu le
Nenu nee venani
Neevu nenu nani
Ningi nela kalisinatula
Kanulu palikinchenu maatalu
Pedavulu palikinchenu paatalu
Rasamaayi aina ee raathrilo
Madhuramaina ee vela lo
Rendu manasulu ekamaayene
Priyathama, nee cheyi
Naa chethilona vunchave
Pranaya deepika veliginchave
Kougililona
Nidurinchave
Maththu leelala malachaga
Kanulu palikinchenu maatalu
Pedavulu palikinchenu paatalu
Hrudaya veena ghoshatho
Anuraagaala kaanthulatho
Kanulu palikinchenu maatalu
Pedavulu palikinchenu paatalu