Telugu Lyrics
పరిచయాల సంతోషములో
నవ్వే నీ మోములో
నవరసాల లాస్యములో
కనుల కనుల కలయికలో
కమ్మని అనుభూతిలో
పలికే నా పెదవుల లో
ప్రియతమా నీ జ్ఞాపకములో
మెరిసే నీ కనులలో
మెల్లగా కలిసే ఆశలలో
ఆగని ఈ ప్రేమని
అందుకో సుమా
అల్లరి నవ్వులలో
ఆనందం నిండెనులే
నయనాల సయ్యాటలో
ప్రియము నిండెనులే
రెండు మనసులు
ఒకటాయె సుమా
ఈ లోకమంతా
నీదే సుమా
పిలిచే నామధిలో
పరిచయాల సంతోషములో
నవ్వే నీ మోములో
నవరసాల లాస్యములో
కనుల కనుల కలయికలో
కమ్మని అనుభూతిలో
English Lyrics / Transliteration
Parichayaala santhoshamulo
Navve nee momulo
Navarasaala laasyamulo
Kanula kanula kalayikalo
Kammani anubhoothilo
Palike naa pedavula lo
Priyamathama nee jnaapakamulo
Merise nee kanulalo
Mellaga kalise aashalalo
Aagani ee premani
Anduko suma
Allari navvulalo
Aanandam nindenule
Nayanaala sayyaatala
Priyamu nindenule
Rendu manasulu
Ocataaye suma
Ee lokamantaa
Neede suma
Piliche naamadhilo
Parichayaala santhoshamulo
Navve nee momulo
Navarasaala laasyamulo
Kanula kanula kalayikalo
Kammani anubhoothilo