Telugu Lyrics
దేవదేవా దయానిధి
భువనముల కాపాడే నా దైవమా
నవయవ్వన కాంతులకు
నవలాస్య సఖులకు
అందించు కరుణా కటాక్షమా
దేవదేవా దయానిధి
భువనముల కాపాడే నా దైవమా
మదిలోన ఆశలు
మదిలోన ఆశలు
మధుర భావాలు
మలచుకొను వేళల
మందస్మిత వదనం
అందుకొని హృదయేశ్వరి
ఆనంద పారవశ్యమా
దేవదేవా దయానిధి
భువనముల కాపాడే నా దైవమా
కన్నులలో కమ్మిన
కమ్మిన కలలకు
కళలు దిద్దే కల్యాణమా
శయ్యపై నెనరుల
నెనరుల సమరమున
విజయ శిఖరమ్మున
చేర్చు సుందరాంగమా
దేవదేవా దయానిధి
భువనముల కాపాడే నా దైవమా
వెన్నెల దొంగిలించు
దొంగిలించు ముఖ కాంతి
మురిపించు వయ్యారమా
అన్నువైన నడుముతో
నడుముతో అందముగా
అడుగులు వేయు యవ్వనమా
అందించు కరుణా కటాక్షమా
దేవదేవా దయానిధి
భువనముల కాపాడే నా దైవమా
English Lyrics / Transliteration
Deva deva dayanidhi
Bhuvanamula kapade naa daivama
Navayavvana kanthulaku
Navalasya sakulaku
Andinchu karunaa kataakshama
Deva deva dayanidhi
Bhuvanamula kapade naa daivama
Madilona aashalu
Madilona aashalu
Madhura bhaavalu
Malachukonu velala
Mandasmita vadanam
Andukoni hrudayeshwari
Aananda paaravashyama
Deva deva dayanidhi
Bhuvanamula kapade naa daivama
Kannulalo kammina
Kammina kalalaku
Kalalu didde kalyaanama
Shayyapaina nenarula
Nenarula samarimuna
Vijaya shikharamuna
Cherchu sundaraangama
Deva deva dayanidhi
Bhuvanamula kapade naa daivama
Vennela dongilinchu
Dongilinchu mukha kaanthi
Muripinchu vayyaarama
Annuvaina nadumutho
Nadumutho andamugaa
Adugulu veyu yavvanama
Andinchu karunaa kataakshama
Deva deva dayanidhi
Bhuvanamula kapade naa daivama