Telugu Lyrics
అదిగో చూడు ఓ మనిషి
బ్రతుకంతా బాధగా బొమ్మను చేసి
అదిగో చూడు ఓ మనిషి
బొమ్మలోన ప్రాణం పెట్టబోతే
బొమ్మ నవ్వలేదు
బొమ్మలోన ప్రాణం పెట్టబోతే
బొమ్మ నవ్వలేదు
నవ్వలేక రాలిపోయింది
కన్నీటి ముత్యమై
కన్నీటి ముత్యమై
బ్రతుకంతా బాధగా బొమ్మను చేసి
అదిగో చూడు ఓ మనిషి
పగిలిన గాజుగ మిగిలిపోయిన
బంధాలే జీవితం
పగిలిన గాజుగ మిగిలిపోయిన
బంధాలే జీవితం
వేదనకు ఊపిరి పోసుకుని
వస్తున్నాను నేను
వస్తున్నాను నేను
బ్రతుకంతా బాధగా బొమ్మను చేసి
అదిగో చూడు ఓ మనిషి
English Lyrics / Transliteration
Adhigo choodu O manishi
Brathukantha baadhagaa bommanu chesi
Adhigo choodu O manishi
Bommalona praanam pettabothe
Bomma navvaledhu
Bommalona praanam pettabothe
Bomma navvaledhu
Navvaleka raalipoyindhi
Kanneeti muthyamai
Kanneeti muthyamai
Brathukantha baadhagaa bommanu chesi
Adhigo choodu O manishi
Pagilina gaajuga migilipoyina
Bandhaale jeevitham
Pagilina gaajuga migilipoyina
Bandhaale jeevitham
Vedhanaku oopiri posukuni
Vasthunnaanu nenu
Vasthunnaanu nenu
Brathukantha baadhagaa bommanu chesi
Adhigo choodu O manishi