Telugu Lyrics
నా కళ్ళలోన కళలేగా
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
మధుర మధుర శోభయేగా
నా మనసునందొక లాలితమేగా
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
మధుర మధుర శోభయేగా
నా మనసునందొక లాలితమేగా
నాకంటి వెలుగు తమషా
మనసైన దారిలో
మాటలాలించి
మరి మరి పిలిచే
ముద్దులొలికే
మనసైన దారిలో
మాటలాలించి
మరి మరి పిలిచే
ముద్దులొలికే
అందమైన వింతలు
ఆశలందించే
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
నాకంటి వెలుగు తమషా
వెన్నెల వెలుగులలో
నవ నవ శోభలతో
అందాల గంధముతో
పలికే నా ప్రేమ
వెన్నెల వెలుగులలో
నవ నవ శోభలతో
అందాల గంధముతో
పలికే నా ప్రేమ
అలల వెనుక అలలుగా
అవనిని ముంచె
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
నాకంటి వెలుగు తమషా
నా కళ్ళలోన కళలేగా
మధుర మధుర శోభయేగా
నా మనసునందొక లాలితమేగా
నాకంటి వెలుగు తమషా
English Lyrics / Transliteration
Naa kallalona kalalega
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Madhura madhura shobhayega
Naa manasunandoka laalithamega
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Madhura madhura shobhayega
Naa manasunandoka laalithamega
Naakanti velugu thamasha
Manasaina daarilo
Maatalalinchhi
Mari mari piliche
Muddhulolike
Manasaina daarilo
Maatalalinchhi
Mari mari piliche
Muddhulolike
Andhamaina vinthalu
Aashalandinche
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Naakanti velugu thamasha
Vennela velugulalo
Nava nava shobhalatho
Andhaala gandhamutho
Palike naa prema
Vennela velugulalo
Nava nava shobhalatho
Andhaala gandhamutho
Palike naa prema
Alala venuka alalugaa
Avanini munche
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Naakanti velugu thamasha
Naa kallalona kalalega
Madhura madhura shobhayega
Naa manasunandoka laalithamega
Naakanti velugu thamasha