Telugu Lyrics
అద్భుత లోకం – అందుకొనగ
ఎన్నడు చూడని, ఎన్నడు వినని
అద్భుత లోకం – అందుకొనగ
కన్నుల ముందు కలవోలె తొంగి
కథలన్నీ చెప్పేదెవరో
కథలన్నీ చెప్పేదెవరో
ఎన్నడు చూడని, ఎన్నడు వినని
అద్భుత లోకం – అందుకొనగ
జలతరంగాల నృత్యాల మాటున
ఏదో పిలుపు పిలిచే
జలతరంగాల నృత్యాల మాటున
ఏదో పిలుపు పిలిచే
మధుర స్వరాల మాయాలోకాన
మది ఆగిపోదా ప్రియతమా
మది ఆగిపోదా ప్రియతమా
ఎన్నడు చూడని, ఎన్నడు వినని
అద్భుత లోకం – అందుకొనగ
మెరిసే కిరణాల మేఘాల చాటున
మెరుపుల విహారం
మెరిసే కిరణాల మేఘాల చాటున
మెరుపుల విహారం
ఎగిసే అలలపై తేలే మనసు
ఎటు వెళుతుందో ప్రియతమా
ఎటు వెళుతుందో ప్రియతమా
ఎన్నడు చూడని, ఎన్నడు వినని
అద్భుత లోకం – అందుకొనగ
English Lyrics / Transliteration
Adbhuta lokam – andukonaga
Ennadu choodani, ennadu vinani
Adbhuta lokam – andukonaga
Kannula mundu kalavole thongi
Kathalanni cheppedevaro
Kathalanni cheppedevaro
Ennadu choodani, ennadu vinani
Adbhuta lokam – andukonaga
Jalatharangala nruthyala maatuna
Edho pilupu piliche
Jalatharangala nruthyala maatuna
Edho pilupu piliche
Madhura swarala mayaalokana
Madhi aagipodha priyathama
Madhi aagipodha priyathama
Ennadu choodani, ennadu vinani
Adbhuta lokam – andukonaga
Merise kiranaala meghala chaatuna
Meroopula viharam
Merise kiranaala meghala chaatuna
Meroopula viharam
Egise alalapai thele manasu
Etu veluthundho priyathama
Etu veluthundho priyathama
Ennadu choodani, ennadu vinani
Adbhuta lokam – andukonaga