Telugu Lyrics
కలికి చిలక పలికిన
వగచేసి నవ్విన
వగదేరి గమ్మత్తుగా
చూడగనే మనసిక
చెలరేగే రాగాలే
వేడి వేడి కళ్ళలో
వెలుగులు విరిసెనే
ముద్దుల ముచ్చటలా
మురిసేను మనసేలే
చిరుగాలి సోకిన
చిరునవ్వు పూసిన
మెరిసే నీ మోములో
మెరుపులు వెలిగెనే
మదిలోన కోరిక
మురిపించే వేళలో
కనువీవెల చిలిపిగ
కలికి చిలక పలికిన
వగచేసి నవ్విన
వగదేరి గమ్మత్తుగా
చూడగనే మనసిక
చెలరేగే రాగాలే
అల్లరి ఆడేటి
అడుగుల సవ్వడి
చెంత చేరే కలసే
అమృతంలాగ
బంగారు వన్నెలా
మెరిసే నీ మోమున
చూపులు సోకేనే
సంతోషం రేఖలా
ఒకరిలో ఒకరము
కరిగిపోయే వేళలో
కనువీవెల చిలిపిగ
కలికి చిలక పలికిన
వగచేసి నవ్విన
వగదేరి గమ్మత్తుగా
చూడగనే మనసిక
చెలరేగే రాగాలే
వేడి వేడి కళ్ళలో
వెలుగులు విరిసెనే
ముద్దుల ముచ్చటలా
మురిసేను మనసేలే
చిరుగాలి సోకిన
చిరునవ్వు పూసిన
మెరిసే నీ మోములో
మెరుపులు వెలిగెనే
మదిలోన కోరిక
మురిపించే వేళలో
కనువీవెల చిలిపిగ
కలికి చిలక పలికిన
వగచేసి నవ్విన
వగదేరి గమ్మత్తుగా
చూడగనే మనసిక
చెలరేగే రాగాలే
English Lyrics / Transliteration
Kaliki chilaka palikina
Vagachesi navvina
Vagaderi gammatthuga
Chudagane manasika
Chelarege ragale
Vedi vedi kallalo
Velugulu virisene
Muddula muchatala
Murisenu manasele
Chirugali sokina
Chirunavvu poosina
Merise nee mamulo
Merupulu veligene
Madilona korika
Muripinche velalo
Kanulevela chilipiga
Kaliki chilaka palikina
Vagachesi navvina
Vagaderi gammatthuga
Chudagane manasika
Chelarege ragale
Allari adeti
Adugula savvadi
Chenta chere kalase
Amruthamlaga
Bangaru vannela
Merise nee mamuna
Chupulu sokene
Santhosham rekhala
Okarilo okaramu
Karigipoye velalo
Kanulevela chilipiga
Kaliki chilaka palikina
Vagachesi navvina
Vagaderi gammatthuga
Chudagane manasika
Chelarege ragale
Vedi vedi kallalo
Velugulu virisene
Muddula muchatala
Murisenu manasele
Chirugali sokina
Chirunavvu poosina
Merise nee mamulo
Merupulu veligene
Madilona korika
Muripinche velalo
Kanulevela chilipiga
Kaliki chilaka palikina
Vagachesi navvina
Vagaderi gammatthuga
Chudagane manasika
Chelarege ragale