Telugu Lyrics
జగములకంతటికీ జీవము పోసినాది
జయహే ఆదిశక్తి జయహే ఆదిశక్తి
జగములకంతటికీ జీవము పోసినాది
దివ్య తేజోమయి దుర్గ తిరుణాది
దివ్య తేజోమయి దుర్గ తిరుణాది
జగములకంతటికీ జీవము పోసినాది
జయహే ఆదిశక్తి జయహే ఆదిశక్తి
అంతరాల అంతరాళ అఖిల సృష్టీల సారం
అంతరాల అంతరాళ అఖిల సృష్టీల సారం
తనువెత్తిన శక్తి తత్వ విచారం
తనువెత్తిన శక్తి తత్వ విచారం
రమణీయ రూపము రమణి దారము
రమణీయ రూపము రమణి దారము
జగములకంతటికీ జీవము పోసినాది
జయహే ఆదిశక్తి జయహే ఆదిశక్తి
భావములో రసములో భావనల మధువు లో
భావములో రసములో భావనల మధువు లో
పారే నదివో పసిడి మెరుపు వో
పారే నదివో పసిడి మెరుపు వో
సకల శాస్త్ర విజ్ఞాన సారం
సకల శాస్త్ర విజ్ఞాన సారం
జగములకంతటికీ జీవము పోసినాది
జయహే ఆదిశక్తి జయహే ఆదిశక్తి
English Lyrics / Transliteration
Jagumulakantati-ki Jeevamu Posa-nadi
Jayahey Aadisakti Jayahey Aadisakti
Jagumulakantati-ki Jeevamu Posa-nadi
Divya tejomayi Durga Tirunadi
Divya tejomayi Durga Tirunadi
Jagumulakantati-ki Jeevamu Posa-nadi
Jayahey Aadisakti Jayahey Aadisakti
Antaraala Antaraala Akhila Srushti-la Saaram
Antaraala Antaraala Akhila Srushti-la Saaram
Tanuvettina Shakti Tatva Vicharam
Tanuvettina Shakti Tatva Vicharam
Ramaniya Roopamu Ramani Daarumu
Ramaniya Roopamu Ramani Daarumu
Jagumulakantati-ki Jeevamu Posa-nadi
Jayahey Aadisakti Jayahey Aadisakti
Bhaavamulo Rasamulo Bhaavanala Madhuvu Lo
Bhaavamulo Rasamulo Bhaavanala Madhuvu Lo
Paare Nadivo Pasidi Merupu Vo
Paare Nadivo Pasidi Merupu Vo
Sakala Shastra Vijnana Saaram
Sakala Shastra Vijnana Saaram
Jagumulakantati-ki Jeevamu Posa-nadi
Jayahey Aadisakti Jayahey Aadisakti