Telugu Lyrics
ఓహో మానవ్యా సుందరీ
నను పరిపాలించెడి నారీ
ఒడిలో చేర్చగ లాలించి
నీ ఒడిలో చేర్చగ లాలించి
చేర రమ్మని పిలవగ వాలించీ
ఓహో మానవ్యా సుందరీ
నను పరిపాలించెడి నారీ
ప్రియా నీ పదపద్మముల
పూజించుటకే నే వేచి యున్నా
ప్రియా నీ పదపద్మముల
పూజించుటకే నే వేచి యున్నా
సుందరీ సుధా మధుర
సుందరీ సుధా మధుర
రసము నింపగ నాకు
రసము నింపగ నాకు
నా వలపుల నీవు
ఓహో మానవ్యా సుందరీ
నను పరిపాలించెడి నారీ
సరస సయ్యాటలాడెడి
సమయాన నీ రాకకై వేచి యున్నా
సరస సయ్యాటలాడెడి
సమయాన నీ రాకకై వేచి యున్నా
భామినీ భామినీ
భామినీ భామినీ
నా ప్రేమ నిన్ను కూడే
నా ప్రేమ నిన్ను కూడే
నా మనసు నిన్ను కోరే
నా మనసు నిన్ను కోరే
ఓహో మానవ్యా సుందరీ
నను పరిపాలించెడి నారీ
ఒడిలో చేర్చగ లాలించి
నీ ఒడిలో చేర్చగ లాలించి
చేర రమ్మని పిలవగ వాలించీ
ఓహో మానవ్యా సుందరీ
నను పరిపాలించెడి నారీ
English Lyrics / Transliteration
Oho manavya sundari
Nanu paripalichedi naari
Odilo cherchaga laalinchi
Nee odilo cherchaga laalinchi
Chera rammani pilavaga vaalinchi
Oho manavya sundari
Nanu paripalichedi naari
Priya nee padapadmamula
Poojinchutake ne vechi yunna
Priya nee padapadmamula
Poojinchutake ne vechi yunna
Sundari sudha madhura
Sundari sudha madhura
Rasamu nimpaga naaku
Rasamu nimpaga naaku
Naa valapula neevu
Oho manavya sundari
Nanu paripalichedi naari
Sarasa sayyataladedi
Samayana nee raakakai vechi yunna
Sarasa sayyataladedi
Samayana nee raakakai vechi yunna
Bhamini bhamini
Bhamini bhamini
Naa prema ninnu koode
Naa prema ninnu koode
Naa manasu ninnu kore
Naa manasu ninnu kore
Oho manavya sundari
Nanu paripalichedi naari
Odilo cherchaga laalinchi
Nee odilo cherchaga laalinchi
Chera rammani pilavaga vaalinchi
Oho manavya sundari
Nanu paripalichedi naari