Telugu Lyrics
పారే నా వయసు పరుగులోన
గాలిలోన పైట చెంగు
పారే నా వయసు పరుగులోన
నాయెద నిండిన మోహము
నాయెద నిండిన మోహము
ఏమని చెప్పను నేనెపుడు
గాలిలోన పైట చెంగు
పయ్యెద సరిగ వయ్యారము
పయ్యెద సరిగ వయ్యారము
తనువంతా సింగారము
కన్నుల దాచిన అందము
కన్నుల దాచిన అందము
కనిపించే వేళలో
గాలిలోన పైట చెంగు
మెల్లగా నడచిన లలితము
మెల్లగా నడచిన లలితము
మగల మనసులలో మధురము
నలుగురిలోన నర్తనము
నలుగురిలోన నర్తనము
జరిగే వేళలో
గాలిలోన పైట చెంగు
పారే నా వయసు పరుగులోన
గాలిలోన పైట చెంగు
English Lyrics / Transliteration
Paare naa vayasu parugulona
Gaalilona paita chengu
Paare naa vayasu parugulona
Naayedha nindina mohamu
Naayedha nindina mohamu
Emani cheppanu neneppudu
Gaalilona paita chengu
Payyeda sariga vayyaramu
Payyeda sariga vayyaramu
Thanuvanta singaramu
Kannula daachina andamu
Kannula daachina andamu
Kanipinche velalo
Gaalilona paita chengu
Mellaga nadachina lalithamu
Mellaga nadachina lalithamu
Magala manasulalo madhuramu
Nalugurilona narthanamu
Nalugurilona narthanamu
Jarige velalo
Gaalilona paita chengu
Paare naa vayasu parugulona
Gaalilona paita chengu