Telugu Lyrics
నా రాణికి నీవే రాయబారము
రామచిలుక, ఓ రామచిలుక
నా రాణికి నీవే రాయబారము
కలువ కన్నుల నీ రాణి కబురు తెమ్మని
కలువ కన్నుల నీ రాణి కబురు తెమ్మని
చిలిపి పనులకు నీవే అంగీకారము
రామచిలుక, ఓ రామచిలుక
నా రాణికి నీవే రాయబారము
జాబిల్లి మొగమున జాడలు చూడమని
జాబిల్లి మొగమున జాడలు చూడమని
దాచక నా మది దాహము తీర్చమని
దాచక నా మది దాహము తీర్చమని
నాతో మాటల నయంబు చేయమని
రామచిలుక, ఓ రామచిలుక
నా రాణికి నీవే రాయబారము
అల్లరి చేయక నా మాట వినమని
అల్లరి చేయక నా మాట వినమని
చెలిమిగ నీ కరముల్ చేర్చమని
చెలిమిగ నీ కరముల్ చేర్చమని
కలిమి లేములు కలవు కావున
కలిమి లేములు కలవు కావున
కలిసి సుఖించుము కలకాలమని
రామచిలుక, ఓ రామచిలుక
నా రాణికి నీవే రాయబారము
English Lyrics / Transliteration
Na raaniki neeve raayabaaramu
Ramachiluka, O Ramachiluka
Na raaniki neeve raayabaaramu
Kaluva kannula nee raani kaburu temmani
Kaluva kannula nee raani kaburu temmani
Chilipi panulaku neeve angeekaaramu
Ramachiluka, O Ramachiluka
Na raaniki neeve raayabaaramu
Jaabilli mogamuna jaadalu choodamani
Jaabilli mogamuna jaadalu choodamani
Daachaka naa madi daahamu theerchamani
Daachaka naa madi daahamu theerchamani
Naatho maatala nayambu cheyamani
Ramachiluka, O Ramachiluka
Na raaniki neeve raayabaaramu
Allari cheyaka naa maata vinamani
Allari cheyaka naa maata vinamani
Chelimiga nee karamul cherchamani
Chelimiga nee karamul cherchamani
Kalimi leimulu kalavu kaavuna
Kalimi leimulu kalavu kaavuna
Kalisi sukhinchumu kalakalamani
Ramachiluka, O Ramachiluka
Na raaniki neeve raayabaaramu