Telugu Lyrics
జయ పాండురంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
కృపానిధి జగన్నాథా
కరుణామయ శంఖచక్రా
శ్రీ పాండురంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
అంబుజాక్ష అఖిలాండ
అంబుజాక్ష అఖిలాండ
అనాథ రక్షక ప్రభో
జయ పాండురంగ ప్రభో
శ్రీ రమారమణ శ్రీ హరి
శ్రీ రమారమణ శ్రీ హరి
ఘన తర రంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ
పాండురంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
శ్రీ సత్యనారాయణ
శ్రీ సత్యనారాయణ
శ్రీ పాండురంగ ప్రభో
జయ పాండురంగ ప్రభో
English Lyrics / Transliteration
Jaya Panduranga Prabho
Jaya Panduranga Prabho
Jaya Panduranga Prabho
Krupanidhi Jagannatha
Karunamaya Shankhachakra
Sri Panduranga Prabho
Jaya Panduranga Prabho
Ambujaksha Akhilaanda
Ambujaksha Akhilaanda
Anaatha Rakshaka Prabho
Jaya Panduranga Prabho
Sri Ramaramana Sri Hari
Sri Ramaramana Sri Hari
Ghana Thara Ranga Prabho
Jaya Panduranga Prabho
Panduranga Panduranga
Panduranga Panduranga
Panduranga Prabho
Jaya Panduranga Prabho
Sri Satyanarayana
Sri Satyanarayana
Sri Panduranga Prabho
Jaya Panduranga Prabho