Telugu Lyrics
ఆనందమ్మున మది నిండే
ఆడే నీవు పాడే నీవు
ఆనందమ్మున మది నిండే
లోకమ్మున నవ శోభయు
పూచెను ప్రియసఖి పూచెను
ఆడే నీవు పాడే నీవు
ఆనందమ్మున మది నిండే
కనులకు సొంపుగ నీ రూపము
కన్నుల కాంతుల సోయగము
కనులకు సొంపుగ నీ రూపము
కన్నుల కాంతుల సోయగము
మనసుకు హాయిగ నీ గానము
మధురము సుమధురము
ఆడే నీవు పాడే నీవు
ఆనందమ్మున మది నిండే
అలలపై నవ్వే కిరణమ్ము నీవు
మెలమెల మెరిసే తార నీవు
అలలపై నవ్వే కిరణమ్ము నీవు
మెలమెల మెరిసే తార నీవు
పసిడి పసిడి పసిడి వానగ
కురిసే అమృతధార నీవు
ఆడే నీవు పాడే నీవు
ఆనందమ్మున మది నిండే
లోకమ్మున నవ శోభయు
పూచెను ప్రియసఖి పూచెను
ఆడే నీవు పాడే నీవు
ఆనందమ్మున మది నిండే
English Lyrics / Transliteration
Aanandammuna madi nindey
Aade neevu paade neevu
Aanandammuna madi nindey
Lokammuna nava shobhayu
Poocchenu priyasakhi poocchenu
Aade neevu paade neevu
Aanandammuna madi nindey
Kanulaku sompugaa nee roopamu
Kannula kaanthula soyagamu
Kanulaku sompugaa nee roopamu
Kannula kaanthula soyagamu
Manasuku haayiga nee gaanamu
Madhuramu sumadhuramu
Aade neevu paade neevu
Aanandammuna madi nindey
Alalapai navve kiranamm neevu
Melamela merise thaara neevu
Alalapai navve kiranamm neevu
Melamela merise thaara neevu
Pasidi pasidi pasidi vaanaga
Kurise amrutha dhaara neevu
Aade neevu paade neevu
Aanandammuna madi nindey
Lokammuna nava shobhayu
Poocchenu priyasakhi poocchenu
Aade neevu paade neevu
Aanandammuna madi nindey