Telugu Lyrics
విధి విపరీతం, ఈ భువిలోనే
బలవంతుడెవడో బలహీనుడెవడో
విధి నిర్ణయిస్తుంటే
విధి విపరీతం, ఈ భువిలోనే
అరచేతిలోన అమృతమున్న
ఆశించిన ఫలము చిక్కదు
అరచేతిలోన అమృతమున్న
ఆశించిన ఫలము చిక్కదు
చేతికందని ఫలముకై
చేయంత దూరాన నిలుచుండు
చేయంత దూరాన నిలుచుండు
ప్రాణముతో సావాసమాడ
బతుకేదో గడచిపోవుచుండు
విధి విపరీతం, ఈ భువిలోనే
బలవంతుడెవడో బలహీనుడెవడో
విధి నిర్ణయిస్తుంటే
విధి విపరీతం, ఈ భువిలోనే
తన్నుకున్న మనిషి తానే
పతనమౌటలో వింత లేదు
తన్నుకున్న మనిషి తానే
పతనమౌటలో వింత లేదు
అప్పుడప్పుడు విధికి
లోకులంతా దాసోహమందు
లోకులంతా దాసోహమందు
అంతరించిన మానవుని
ఆటలన్నీ వృథా పోవు
విధి విపరీతం, ఈ భువిలోనే
బలవంతుడెవడో బలహీనుడెవడో
విధి నిర్ణయిస్తుంటే
విధి విపరీతం, ఈ భువిలోనే
English Lyrics / Transliteration
Vidhi vipareetham, ee bhuvilone
Balavantudevado balheenudevado
Vidhi nirnayisthunte
Vidhi vipareetham, ee bhuvilone
Arachetilona amruthamunna
Aasinchina phalamu chikkadu
Arachetilona amruthamunna
Aasinchina phalamu chikkadu
Chethikandani phalamukayi
Cheyantha doorana niluchundu
Cheyantha doorana niluchundu
Pranamutho saavaasamaada
Bhatukedho gadachipovuchundu
Vidhi vipareetham, ee bhuvilone
Balavantudevado balheenudevado
Vidhi nirnayisthunte
Vidhi vipareetham, ee bhuvilone
Thannukunna manishi thaane
Pathanamautalo vintha ledu
Thannukunna manishi thaane
Pathanamautalo vintha ledu
Appudappudu vidhiki
Lokalantha daasohamandu
Lokalantha daasohamandu
Antharinchina manavuni
Aatalanni vruthaa povu
Vidhi vipareetham, ee bhuvilone
Balavantudevado balheenudevado
Vidhi nirnayisthunte
Vidhi vipareetham, ee bhuvilone