Telugu Lyrics
అగ్నిని కనుగొన్నాడు
ఆనాటి మానవుడు ఆపదలలో
అగ్నిని కనుగొన్నాడు
ఇన్నాళ్ళ మానవుడు ఈనాటి మనము
యంత్రాలు కనుగొన్నాము
ఇన్నాళ్ళ మానవుడు ఈనాటి మనము
యంత్రాలు కనుగొన్నాము
ఆనాటి మానవుడు ఆపదలలో
అగ్నిని కనుగొన్నాడు
అడవిలోన తిరిగే ఆనాటి మనిషి
ఆకలి వేధించగ
ఆకలి వేధించగ
పండును ఏరుకున్నాడు
పండును ఏరుకున్నాడు
ఈనాటి మనము ఈనాటి మనిషి
ఆహారం వండుకున్నాడు
ఆహారం వండుకున్నాడు
యంత్రాల సాయంతో
యంత్రాల సాయంతో
ఆనాటి మానవుడు ఆపదలలో
అగ్నిని కనుగొన్నాడు
రాయిరాయి గీసి
రక్తము కారగ
రక్తము కారగ
రక్షణ కనుగొన్నాడు
రక్షణ కనుగొన్నాడు
ఈనాటి మనము ఈనాటి మనిషి
శక్తిని కనుగొన్నాము
శక్తిని కనుగొన్నాము
యంత్రాల సాయంతో
యంత్రాల సాయంతో
ఆనాటి మానవుడు ఆపదలలో
అగ్నిని కనుగొన్నాడు
English Lyrics / Transliteration
agnini kanugonnADu
Aanaati maanavuDu aapadalalo
agnini kanugonnADu
innALLa maanavuDu eenATi manamu
yantrAlu kanugonnAmu
innALLa maanavuDu eenATi manamu
yantrAlu kanugonnAmu
Aanaati maanavuDu aapadalalo
agnini kanugonnADu
aDavilOna tirigE aanaati manishi
aakali vEdhinchaga
aakali vEdhinchaga
paNDunu ErunnnADu
paNDunu ErunnnADu
eenATi manamu eenATi manishi
aahAram vaNDukunnADu
aahAram vaNDukunnADu
yantrAla sAyantO
yantrAla sAyantO
Aanaati maanavuDu aapadalalo
agnini kanugonnADu
rAyi rAyi gIsi
raktamu kAraga
raktamu kAraga
rakshaNa kanugonnADu
rakshaNa kanugonnADu
eenATi manamu eenATi manishi
shaktini kanugonnAmu
shaktini kanugonnAmu
yantrAla sAyantO
yantrAla sAyantO
Aanaati maanavuDu aapadalalo
agnini kanugonnADu