Telugu Lyrics
శిరసే వంచి
సరసముగ సాగి
సరదాగ నడిచి
సిగలోగి విరిచి
శిరసే వంచి
సరసముగ సాగి
సరదాగ నడిచి
అందాల సొగసుల
అలివేణి యిదిగో
మెల్లగ మెల్లగ
మరపున ముంచే
ఆనంద తరంగిణి
ఆనంద తరంగిణి
సిగలోగి విరిచి
శిరసే వంచి
సరసముగ సాగి
సరదాగ నడిచి
పలికే పెదవుల
పున్నమ రతినే
కలిసే కన్నుల
కమ్మని వెలుగే
పలికే పెదవుల
పున్నమ రతినే
కలిసే కన్నుల
కమ్మని వెలుగే
నవ్వే నవ వసంతం
నా యింకొక రూపం
మురిసే మధు మాసం
మదిలోన నిత్యం
ఆనంద తరంగిణి
ఆనంద తరంగిణి
సిగలోగి విరిచి
శిరసే వంచి
సరసముగ సాగి
సరదాగ నడిచి
పులకింతలు మోములు
పలికే నా పలికే
కొలికే కోరికలే
మనమే నిలిచే
పులకింతలు మోములు
పలికే నా పలికే
కొలికే కోరికలే
మనమే నిలిచే
కలిసే మన శ్వాస
కలసి సాగే ఆశ
ఒలికే మన ఈ ఆనందం
అనంతం
ఆనంద తరంగిణి
ఆనంద తరంగిణి
సిగలోగి విరిచి
శిరసే వంచి
సరసముగ సాగి
సరదాగ నడిచి
English Lyrics / Transliteration
Shirase vanchi
Sarasamuga saagi
Saradaaga nadichi
Sigalogi virichi
Shirase vanchi
Sarasamuga saagi
Saradaaga nadichi
Andala sogasula
Aliveni idigo
Mellaga mellaga
Marapuna munche
Aananda tarangini
Aananda tarangini
Sigalogi virichi
Shirase vanchi
Sarasamuga saagi
Saradaaga nadichi
Palike pedavula
Punnama ratine
Kalise kannula
Kammani veluge
Palike pedavula
Punnama ratine
Kalise kannula
Kammani veluge
Navve nava vasantham
Naa inkoka roopam
Murise madhu maasam
Madilona nityam
Aananda tarangini
Aananda tarangini
Sigalogi virichi
Shirase vanchi
Sarasamuga saagi
Saradaaga nadichi
Pulakintalu momulu
Palike naa palike
Kolike korikale
Maname niliche
Pulakintalu momulu
Palike naa palike
Kolike korikale
Maname niliche
Kalise mana shwaasa
Kalasi saage aasha
Olike mana ee aanandam
Anantham
Aananda tarangini
Aananda tarangini
Sigalogi virichi
Shirase vanchi
Sarasamuga saagi
Saradaaga nadichi