Telugu Lyrics
నీవు చూచే చూపులో – వెన్నెల రేకులు
నీ నవ్వుల వలపులో – వెన్నెల రేకులు
నీవు చూచే చూపులో – వెన్నెల రేకులు
నడిచేటి తీరులో – మధుమాసపు కేళి
నడిచేటి తీరులో – మధుమాసపు కేళి
నడిచేటి తీరులో – మధుమాసపు కేళి
అదిరాని తీరులో – సుమాంజలి
అదిరాని తీరులో – సుమాంజలి
నీవు చూచే చూపులో – వెన్నెల రేకులు
నీ నవ్వుల వలపులో – వెన్నెల రేకులు
ప్రతి మాట మధురం – ప్రతి పలుకు శ్రావ్యం
ప్రతి మాట మధురం – ప్రతి పలుకు శ్రావ్యం
పలికేటి తీరులో – అమృతపు ధార
పలికేటి తీరులో – అమృతపు ధార
నీవు చూచే చూపులో – వెన్నెల రేకులు
నీ నవ్వుల వలపులో – వెన్నెల రేకులు
English Lyrics / Transliteration
Neevu Choose Choopulo – Vennela Rekulu
Nee Navvula Valapulo – Vennela Rekulu
Neevu Choose Choopulo – Vennela Rekulu
Nadicheti Teerulo – Madhumasapu Keli
Nadicheti Teerulo – Madhumasapu Keli
Nadicheti Teerulo – Madhumasapu Keli
Adiraani Teerulo – Sumaanjali
Adiraani Teerulo – Sumaanjali
Neevu Choose Choopulo – Vennela Rekulu
Nee Navvula Valapulo – Vennela Rekulu
Prati Maata Madhuram – Prati Paluku Shraavyam
Prati Maata Madhuram – Prati Paluku Shraavyam
Paliketi Teerulo – Amrutapu Dhaara
Paliketi Teerulo – Amrutapu Dhaara
Neevu Choose Choopulo – Vennela Rekulu
Nee Navvula Valapulo – Vennela Rekulu