Telugu Lyrics
పరువముతో పయనించెనే
పసిడి రంగుల పల్లకిలో
పల్లవించెనే నా ఆశలే
నీలి నీలి కన్నులలో
నిండు వెన్నెల దాగి ఉందా
పారి పోయే కోయిల రాగమే
నీ పెదవుల దాగి ఉందా
మత్తు మత్తుగ చూసే చూపులే
మరులు రేపే మంత్రాలే
చిలిపి చిలిపి నవ్వుల అలజడే
శిశిరమైనా పూయించెనే
ఏ చల్లని గాలి వీచెనో
ఏ మల్లెల వాసన తేలేనో
ఈ మమతల తీరము చేరగా
నే నేలపైన నిలవలేనే
English Lyrics / Transliteration
Paruvamutho payaninche ne
Pasidi rangula pallakilo
Pallavinche ne naa aashale
Neeli neeli kannulalo
Nindu vennela daagi undhaa
Paari poye koyila raagame
Nee pedavula daagi undhaa
Matthu matthuga chuse choopule
Marulu repe mantrale
Chilipi chilipi navvula alajade
Shishiramainaa pooyinchene
Ye challani gaali veecheno
Ye mallela vaasana tele no
Ee mamathala teeramu cheragaa
Ne nelapaina nilavalene