Telugu Lyrics
ఈ గాలినే పిలిచెనే
వలపుతో చిలికెనే
వలపుతో చిలికెనే
ఈ గాలినే పిలిచెనే
వెన్నెల వెల్లే
వెన్నెల వెల్లే
మదిలో నిండెనే
మదిలో నిండెనే
ఆమనిలే తెచ్చెనే
ఈ గాలినే పిలిచెనే
మధురమైన కలలే
మధురమైన కలలే
ఎన్నో కదిలెనే
ఎన్నో కదిలెనే
అందుకోనె నా చెలి
ఈ గాలినే పిలిచెనే
వలపుతో చిలికెనే
వలపుతో చిలికెనే
ఈ గాలినే పిలిచెనే
English Lyrics / Transliteration
Ee gaaline pilichene
Valaputho chilichene
Valaputho chilichene
Ee gaaline pilichene
Vennela velle
Vennela velle
Madilo nindene
Madilo nindene
Aamanile thecchane
Ee gaaline pilichene
Madhuramaina kalale
Madhuramaina kalale
Enno kadilene
Enno kadilene
Andukonene naa cheli
Ee gaaline pilichene
Valaputho chilichene
Valaputho chilichene
Ee gaaline pilichene