Telugu Lyrics
అందాలొలికే ఒక పాప
అడగకనే వరమిచ్చే
అందాలొలికే ఒక పాప
అరరె మాయనిది కన్నెపిల్ల
అడుగున సొగసులు తొంగి చూసె
వయసున పులకరింత
మనసున కలకల
అనగ అనగ ఒక పాప
అందాలొలికే ఒక పాప
అడగకనే వరమిచ్చే
అందాలొలికే ఒక పాప
ఏడేడు లోకాలలో
ఎవ్వరూ చూడని రూపమది
తొలకరి వెన్నెల తేనె పంచు
మొలచిన మొగలమ్మ
అనగ అనగ ఒక పాప
అందాలొలికే ఒక పాప
అడగకనే వరమిచ్చే
అందాలొలికే ఒక పాప
English Lyrics / Transliteration
Andaala olieka oka paapa
Adagakane varamicche
Andaala olieka oka paapa
Arere maayanidi kannepilla
Aduguna sogasulu tongi chuse
Vayusuna pulakarinta
Manasuna kalakala
Anaga anaga oka paapa
Andaala olieka oka paapa
Adagakane varamicche
Andaala olieka oka paapa
Ededu lokalalo
Evvaru chudani roopamadi
Tolukari vennela tene panch
Molachina mogalammma
Anaga anaga oka paapa
Andaala olieka oka paapa
Adagakane varamicche
Andaala olieka oka paapa