Telugu Lyrics
పలికిన పలుకావు పక్కన చేరకావు
నే చెప్పిన మాట చెవిని బడతావా
ఏమంటివేమేమిటి ఏమంటివేమేమిటి
అంతలోనే మనసు మార్చుకున్నావా
పలికిన పలుకావు పక్కన చేరకావు
ఏది నీ ధర్మం ఏది నీ శాస్త్రం
లోకరీతి తెలియదా
ఓసి ఇల్లాలు నీవైతే కాపురం
ఎవ్వరు చేయుదురురా
ఏది నీ ధర్మం ఏది నీ శాస్త్రం
లోకరీతి తెలియదా
ఓసి ఇల్లాలు నీవైతే కాపురం
ఎవ్వరు చేయుదురురా
ఏమంటివేమేమిటి ఏమంటివేమేమిటి
కత్తిలాగ నన్ను కదిలించెదవా
పలికిన పలుకావు పక్కన చేరకావు
నే చెప్పిన మాట చెవిని బడతావా
ఓహో మగవాడిని మంచితనం కన్నా
మనసు గెలిస్తే చాలదా
ఏనాటికైనా ఇల్లే చేరతావు
అక్కడికెళ్ళాలి కదా
ఓహో మగవాడిని మంచితనం కన్నా
మనసు గెలిస్తే చాలదా
ఏనాటికైనా ఇల్లే చేరతావు
అక్కడికెళ్ళాలి కదా
ఏమంటివేమేమిటి ఏమంటివేమేమిటి
నా మాట నమ్మకున్నావా
పలికిన పలుకావు పక్కన చేరకావు
నే చెప్పిన మాట చెవిని బడతావా
ఏమంటివేమేమిటి ఏమంటివేమేమిటి
అంతలోనే మనసు మార్చుకున్నావా
పలికిన పలుకావు పక్కన చేరకావు
English Lyrics / Transliteration
Palikina palukavu pakkana cherakavu
Ne cheppina maata chevini badathaava
Emanthivememiti emanithivememiti
Anthalone manasu maarchukunnaava
Palikina palukavu pakkana cherakavu
Edi nee dharmam edi nee shaastram
Lokareethi theliyadaa
Osi illaalu neevaithe kaapuram
Evvaru cheyudhuraraa
Edi nee dharmam edi nee shaastram
Lokareethi theliyadaa
Osi illaalu neevaithe kaapuram
Evvaru cheyudhuraraa
Emanthivememiti emanithivememiti
Kattilaaga nannu kadilinchedavaa
Palikina palukavu pakkana cherakavu
Ne cheppina maata chevini badathaava
Oho magavaadini manchithanam kannaa
Manasu gelisthe chaaladhaa
Enatikainaa ille cherathaavu
Akkadikelali kadhaa
Oho magavaadini manchithanam kannaa
Manasu gelisthe chaaladhaa
Enatikainaa ille cherathaavu
Akkadikelali kadhaa
Emanthivememiti emanithivememiti
Naa maata nammakunnaavaa
Palikina palukavu pakkana cherakavu
Ne cheppina maata chevini badathaava
Emanthivememiti emanithivememiti
Anthalone manasu maarchukunnaava
Palikina palukavu pakkana cherakavu