Telugu Lyrics
దేవాదిదేవుని సేవలో నిత్యము
దేవ భక్తులం – దేవ భక్తులం
పన్నెండేళ్ళయినా – బాల్యం గడపనీక
బాల్యం దాటనీక – బాల్యం దాటనీక
అన్నమయ్య నీవొక – అద్భుతమందుకో
అన్నమయ్య నీవొక – అద్భుతమందుకో
దేవ భక్తులం – దేవ భక్తులం
దేవాదిదేవుని సేవలో నిత్యము
దేవ భక్తులం – దేవ భక్తులం
కన్నయ్యా నీదు – ప్రేమకు లొంగి
కన్నయ్యా నీదు – ప్రేమకు లొంగి
అన్నమయ్య నీవొక – అద్భుతమందుకో
అన్నమయ్య నీవొక – అద్భుతమందుకో
దేవ భక్తులం – దేవ భక్తులం
దేవాదిదేవుని సేవలో నిత్యము
దేవ భక్తులం – దేవ భక్తులం
English Lyrics / Transliteration
Dēvādidēvuni sēvalō nityamu
Dēva bhaktulaṁ – dēva bhaktulaṁ
Panneṇḍēḷḷainā – bālyaṁ gaḍapanīka
Bālyaṁ dāṭanīka – bālyaṁ dāṭanīka
Annamaiah nīvoka – adbhutamanudukō
Annamaiah nīvoka – adbhutamanudukō
Dēva bhaktulaṁ – dēva bhaktulaṁ
Dēvādidēvuni sēvalō nityamu
Dēva bhaktulaṁ – dēva bhaktulaṁ
Kannaiyā nīdu – prēmaku loṅgi
Kannaiyā nīdu – prēmaku loṅgi
Annamaiah nīvoka – adbhutamanudukō
Annamaiah nīvoka – adbhutamanudukō
Dēva bhaktulaṁ – dēva bhaktulaṁ
Dēvādidēvuni sēvalō nityamu
Dēva bhaktulaṁ – dēva bhaktulaṁ