Telugu Lyrics
నల్లని వాడైన ఓ చెలి నన్ను వలచితివేల
నల్లని వాడైన ఓ చెలి
అందాల రాణివైన నీవు అందరిలోన ఘనుడైన
అందాల రాణివైన నీవు అందరిలోన ఘనుడైన
నల్లని వాడైన నన్ను వలచితివేల
నన్ను వలచితివేల
ఎంతటివారైన అందగాడా
నీడై నీ వెంట నడచెద
ఎంతటివారైన అందగాడా
నీడై నీ వెంట నడచెద
నేను వదలకుంటా నిన్నెపుడూ
నీడై నీ వెంట నడచెద
నీడై నీ వెంట నడచెద
నల్లని వాడైన ఓ చెలి నన్ను వలచితివేల
నల్లని వాడైన ఓ చెలి
నా సొగసు చూడమని వయ్యారము చేయకు
నా సొగసు చూడమని వయ్యారము చేయకు
నీ సొగసు నాకులేదని పరితపించకు
నన్ను వలచితివేల
నీ కనులు నా కనులు కలసిన వేళ
నీ కనులు నా కనులు కలసిన వేళ
నా మనసు నీ మనసు కలిసిన వేళ
నేను వదలకుంటా నిన్నెపుడూ
నా మనసు నీ మనసు కలిసిన వేళ
నా మనసు నీ మనసు కలిసిన వేళ
నల్లని వాడైన ఓ చెలి నన్ను వలచితివేల
నల్లని వాడైన ఓ చెలి
English Lyrics / Transliteration
Nallani vaadaina oh cheli nannu valachithivela
Nallani vaadaina oh cheli
Andala ranivaina neevu andarilona ghanudaina
Andala ranivaina neevu andarilona ghanudaina
Nallani vaadaina nannu valachithivela
Nannu valachithivela
Enthativaraina andagada
Needai nee venta nadacheda
Enthativaraina andagada
Needai nee venta nadacheda
Nenu vadalukunta ninnepudu
Needai nee venta nadacheda
Needai nee venta nadacheda
Nallani vaadaina oh cheli nannu valachithivela
Nallani vaadaina oh cheli
Naa sogasu choodamani vayyaramu cheyaku
Naa sogasu choodamani vayyaramu cheyaku
Nee sogasu naakulédani parithapinchaku
Nannu valachithivela
Nee kanulu naa kanulu kalasina vela
Nee kanulu naa kanulu kalasina vela
Naa manasu nee manasu kalasina vela
Nenu vadalukunta ninnepudu
Naa manasu nee manasu kalasina vela
Naa manasu nee manasu kalasina vela
Nallani vaadaina oh cheli nannu valachithivela
Nallani vaadaina oh cheli