Telugu Lyrics
ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
చేసావే చేసావే చేసిన తపస్సు
అదేమి అద్భుతమో ఏమిటో
ఆహాహా ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
చేసావే చేసావే చేసిన తపస్సు
అదేమి అద్భుతమో ఏమిటో
ఆహాహా ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
నీ వంతు వచ్చెను తులభారమున
నీ వంతు వచ్చెను తులభారమున
నీ వంతు వచ్చెను తులభారమున
నీ వంతు వచ్చెను తులభారమున
చెప్పవే చెప్పవే ఏమిచ్చేస్తావే
ఏమిచ్చేస్తావే ఓ చెలి
నీ వంతు వచ్చెను తులభారమున
నీ వంతు వచ్చెను తులభారమున
చెప్పవే చెప్పవే ఏమిచ్చేస్తావే
ఏమిచ్చేస్తావే ఓ చెలి
నా ప్రాణనాథుడే నా ప్రాణనాథుడే
నాయందు భారం తోపుంటే
నా ప్రాణనాథుడే నా ప్రాణనాథుడే
నాయందు భారం తోపుంటే
నేను అర్పించెదను నా ప్రాణములే
నేను అర్పించెదను నా ప్రాణములే
నా ప్రాణములే ఓ చెలి
ఆహాహా ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
చేసావే చేసావే చేసిన తపస్సు
అదేమి అద్భుతమో ఏమిటో
ఆహాహా ఏమి తపస్సు భలే భళే ఓ చెలి
English Lyrics / Transliteration
Emi tapassu bhale bhale o cheli
Chesaave chesaave chesina tapassu
Ademi adbhutamo emito
Aahahaha emi tapassu bhale bhale o cheli
Emi tapassu bhale bhale o cheli
Chesaave chesaave chesina tapassu
Ademi adbhutamo emito
Aahahaha emi tapassu bhale bhale o cheli
Nee vantu vacchenu tulabharimuna
Nee vantu vacchenu tulabharimuna
Nee vantu vacchenu tulabharimuna
Nee vantu vacchenu tulabharimuna
Cheppave cheppave emicchestave
Emicchestave o cheli
Nee vantu vacchenu tulabharimuna
Nee vantu vacchenu tulabharimuna
Cheppave cheppave emicchestave
Emicchestave o cheli
Naa praananathude naa praananathude
Naayandu bhaaram thopunte
Naa praananathude naa praananathude
Naayandu bhaaram thopunte
Nenu arpinchedanu naa praanamule
Nenu arpinchedanu naa praanamule
Naa praanamule o cheli
Aahahaha emi tapassu bhale bhale o cheli
Emi tapassu bhale bhale o cheli
Chesaave chesaave chesina tapassu
Ademi adbhutamo emito
Aahahaha emi tapassu bhale bhale o cheli