Telugu Lyrics
వెన్నెలొచ్చి చేరిందీ
హే జ్యోతి వెన్నెలొచ్చి చేరిందీ
వెన్నెలొచ్చి చేరిందీ
తనువూ నవ్వె నవ్వులొచ్చి చేరిందీ
నవ్వులొచ్చి చేరిందీ
మనసూ మత్తె మత్తులోచ్చి చేరిందీ
మత్తులోచ్చి చేరిందీ
హే జ్యోతి వెన్నెలొచ్చి చేరిందీ
వెన్నెలొచ్చి చేరిందీ
ప్రియమైన కన్నెపిల్ల
పలికేటి మాటలన్నీ
పున్నమి రేయిలోని
వెన్నెల సవ్వడులాయె
ప్రియమైన కన్నెపిల్ల
పలికేటి మాటలన్నీ
పున్నమి రేయిలోని
వెన్నెల సవ్వడులాయె
మధురమైన ఆమె మురిపెములో
మది పరవశించిపోయే
హే జ్యోతి వెన్నెలొచ్చి చేరిందీ
వెన్నెలొచ్చి చేరిందీ
చిలిపి కళ్ళ చురకలకి
సిగ్గుల తెరలు తొలగే
తళుకు తారకల వెలుగే
తనువున పొరలు కరిగే
చిలిపి కళ్ళ చురకలకి
సిగ్గుల తెరలు తొలగే
తళుకు తారకల వెలుగే
తనువున పొరలు కరిగే
అతని చూపులో ఆమె నిలుచుంటే
అందాల కోవెలాయె
హే జ్యోతి వెన్నెలొచ్చి చేరిందీ
వెన్నెలొచ్చి చేరిందీ
తనువూ నవ్వె నవ్వులొచ్చి చేరిందీ
నవ్వులొచ్చి చేరిందీ
మనసూ మత్తె మత్తులోచ్చి చేరిందీ
మత్తులోచ్చి చేరిందీ
హే జ్యోతి వెన్నెలొచ్చి చేరిందీ
వెన్నెలొచ్చి చేరిందీ
English Lyrics / Transliteration
Vennelocchi cherindhi
Hey Jyothi vennelocchi cherindhi
Vennelocchi cherindhi
Thanuvu navve navvulocchi cherindhi
Navvulocchi cherindhi
Manasu matte mattulocchi cherindhi
Mattulocchi cherindhi
Hey Jyothi vennelocchi cherindhi
Vennelocchi cherindhi
Priyamaina kannepilla
Paliketi maatalanni
Punnami reyiloni
Vennela savvadulaaye
Priyamaina kannepilla
Paliketi maatalanni
Punnami reyiloni
Vennela savvadulaaye
Madhuramaina aame muripemulo
Madhi paravashinchipoye
Hey Jyothi vennelocchi cherindhi
Vennelocchi cherindhi
Chilipi kalla churakalaki
Sigugula therallu tholage
Thaluku tharakala veluge
Thanuvuna poralu karige
Chilipi kalla churakalaki
Sigugula therallu tholage
Thaluku tharakala veluge
Thanuvuna poralu karige
Athani choopulo aame niluchunte
Andala kovelaye
Hey Jyothi vennelocchi cherindhi
Vennelocchi cherindhi
Thanuvu navve navvulocchi cherindhi
Navvulocchi cherindhi
Manasu matte mattulocchi cherindhi
Mattulocchi cherindhi
Hey Jyothi vennelocchi cherindhi
Vennelocchi cherindhi