Telugu Lyrics
శరణన్న శ్రీహరి శరణన్న శ్రీహరి
శరణన్న శ్రీహరి నాదెవ్వరు
అండలేని అనాథనని యెంచి
అలగకుండ కాపాడరే
శరణన్న శ్రీహరి నాదెవ్వరు
అండలేని అనాథనని యెంచి
అలగకుండ కాపాడరే
శరణన్న శ్రీహరి నాదెవ్వరు
హరిహరిహరి హరిహరిహరి
హరిహరిహరి నాదెవ్వరు
కంఠమున కడువున కడుగొంటి
రక్తం కారగా
కాంతుని యింకియు గానర యీ
కలికాలపు కరుణాలోకమా
ఏమి నా కర్మమో ఏమని
నన్ను బ్రోవవయ్య మధుసూదన
ఏమి నా కర్మమో ఏమని
నన్ను బ్రోవవయ్య మధుసూదన
హరిహరిహరి హరిహరిహరి
హరిహరిహరి నాదెవ్వరు
శరణన్న శ్రీహరి నాదెవ్వరు
English Lyrics / Transliteration
Sharananna Srihari Sharananna Srihari
Sharananna Srihari nadewvaru
Andaleni anathanani yenchi
Alagakunda kapadare
Sharananna Srihari nadewvaru
Andaleni anathanani yenchi
Alagakunda kapadare
Sharananna Srihari nadewvaru
Hariharihari Hariharihari
Hariharihari nadewvaru
Kanthamuna kaduvuna kadugonti
Raktham karaga
Kanthuni inkaiyu ganara ee
Kalikalapu karunalokama
Emi naa karmamo emani
Nannu brovavayya Madhusoodana
Emi naa karmamo emani
Nannu brovavayya Madhusoodana
Hariharihari Hariharihari
Hariharihari nadewvaru
Sharananna Srihari nadewvaru