Telugu Lyrics
ధరణీ ధరణీ ధరణీ నాథా
అంబుజోదర అఖిలాండేశ్వరా
సంపదానాయక శరణాగత త్రాణా
కరుణించు కరుణామయ కరుణించు
ధరణీ ధరణీ ధరణీ నాథా
నరసింహ నరహరి నారాయణా
హరి హరి హరి హరి నారాయణా
హిరణ్యకశిపుని హింసించిన
హరి హరి హరి హరి నారాయణా
ప్రహ్లాద వరదా భక్త వత్సలా
ప్రభో ప్రభో ప్రభో ప్రభో
సంహార లోలా సంకట హారా
శరణాగత త్రాణా
కరుణించు కరుణామయ కరుణించు
ధరణీ ధరణీ ధరణీ నాథా
అంబుజోదర అఖిలాండేశ్వరా
సంపదానాయక శరణాగత త్రాణా
కరుణించు కరుణించు
English Lyrics / Transliteration
Dharanee Dharanee Dharanee Naathaa
Ambujodhara Akhilaandeswara
Sampadaanayaka Sharanagatha Traanaa
Karuninchu Karunamaya Karuninchu
Dharanee Dharanee Dharanee Naathaa
Narasimha Narahari Narayana
Hari Hari Hari Hari Narayana
Hiranyakashipuni Himsinchina
Hari Hari Hari Hari Narayana
Prahlada Varada Bhakta Vatsala
Prabho Prabho Prabho Prabho
Samhaara Lolla Sankata Haara
Sharanagatha Traanaa
Karuninchu Karunamaya Karuninchu
Dharanee Dharanee Dharanee Naathaa
Ambujodhara Akhilaandeswara
Sampadaanayaka Sharanagatha Traanaa
Karuninchu Karuninchu