Telugu Lyrics
అదిగో నువ్వూనున్నావు
ఇకపై ఇకనేమైనా
అనుభవం బహుమానం
ఇదుగో నెన్నూనున్నాను
అదిగో నువ్వూనున్నావు
ఇకపై ఇకనేమైనా
అనుభవం బహుమానం
నా తోడు నీవున్నావు
నా దారి నీవేగా
నా తోడు నీవున్నావు
నా దారి నీవేగా
కరుణించే దైవం నీవు
నా కొంగు బంగారము
కరుణించే దైవం నీవు
నా కొంగు బంగారము
ఇదుగో నెన్నూనున్నాను
అదిగో నువ్వూనున్నావు
ఇకపై ఇకనేమైనా
అనుభవం బహుమానం
పరువాల పల్లకిలో
ప్రేమను మోస్తున్నాము
పరువాల పల్లకిలో
ప్రేమను మోస్తున్నాము
మధుమాసం కోసమై
మల్లెలు పూస్తున్నాము
మధుమాసం కోసమై
మల్లెలు పూస్తున్నాము
ఇదుగో నెన్నూనున్నాను
అదిగో నువ్వూనున్నావు
ఇకపై ఇకనేమైనా
అనుభవం బహుమానం
శృంగార వీధులలో
సందెలు పూస్తున్నాము
శృంగార వీధులలో
సందెలు పూస్తున్నాము
సరసాల సంగమము
సందెకు నవ్వుతున్నాము
సరసాల సంగమము
సందెకు నవ్వుతున్నాము
ఇదుగో నెన్నూనున్నాను
అదిగో నువ్వూనున్నావు
ఇకపై ఇకనేమైనా
అనుభవం బహుమానం
English Lyrics / Transliteration
Adhigo nuvvoo nunnaavu
Ikapai ikemainaa
Anubhavam bahumaanam
Idhugo nennoo nunnaanu
Adhigo nuvvoo nunnaavu
Ikapai ikemainaa
Anubhavam bahumaanam
Naa thodu neevunnaavu
Naa daari neevegaa
Naa thodu neevunnaavu
Naa daari neevegaa
Karuninchay daivam neevu
Naa kongu bangaaramu
Karuninchay daivam neevu
Naa kongu bangaaramu
Idhugo nennoo nunnaanu
Adhigo nuvvoo nunnaavu
Ikapai ikemainaa
Anubhavam bahumaanam
Paruvaala pallakilo
Premanu mosthunnaamu
Paruvaala pallakilo
Premanu mosthunnaamu
Madhu maasam kosamai
Mallelu poosthunnamu
Madhu maasam kosamai
Mallelu poosthunnamu
Idhugo nennoo nunnaanu
Adhigo nuvvoo nunnaavu
Ikapai ikemainaa
Anubhavam bahumaanam
Srungaara veedhulalo
Sandrelu poosthunnamu
Srungaara veedhulalo
Sandrelu poosthunnamu
Sarasala sangamamu
Sandeku navvuthaamu
Sarasala sangamamu
Sandeku navvuthaamu
Idhugo nennoo nunnaanu
Adhigo nuvvoo nunnaavu
Ikapai ikemainaa
Anubhavam bahumaanam