Telugu Lyrics
ఒకటే నాలోన
నేడు కలిగె కదా
నీదు సన్నిధాన
యేనాడు లేనిది
ఒకటే నాలోన
నేడు కలిగె కదా
నీదు సన్నిధాన
పగలే కలగా
నడిచెను నాలో
మరులే నవ్వెగా
మమతల లోన
పగలే కలగా
నడిచెను నాలో
మరులే నవ్వెగా
మమతల లోన
నిన్న తలచుకుంటే
ఏవో నగులు
నేడు నీతో ఉంటే
ఎంతో వెలుగు
నిన్న తలచుకుంటే
ఏవో నగులు
నేడు నీతో ఉంటే
ఎంతో వెలుగు
కొత్త లోకం
కొత్త గీతం
నీతో నిన్నే
నేను నేడు
యేనాడు లేనిది
ఒకటే నాలోన
నేడు కలిగె కదా
నీదు సన్నిధాన
ఏ దారి పోయినా
నీవే కనగా
ఎవరెవరి గాంచినా
నవ్వే పడగా
ఏ దారి పోయినా
నీవే కనగా
ఎవరెవరి గాంచినా
నవ్వే పడగా
నీదు ఊహలో
నేనె మరచితా
నీదు చూపులో
నీవే నిలిచితా
నీదు ఊహలో
నేనె మరచితా
నీదు చూపులో
నీవే నిలిచితా
కొత్త లోకం
కొత్త గీతం
నీతో నిన్నే
నేను నేడు
యేనాడు లేనిది
ఒకటే నాలోన
నేడు కలిగె కదా
నీదు సన్నిధాన
English Lyrics / Transliteration
Okatē nālōna
Nēḍu kaligē kadā
Nīdu sannidhāna
Yenadu lenidhi
Okatē nālōna
Nēḍu kaligē kadā
Nīdu sannidhāna
Pagale kalagā
Naḍichenu nālō
Marulē navvēgā
Mamathala lōna
Pagale kalagā
Naḍichenu nālō
Marulē navvēgā
Mamathala lōna
Ninna talachukunṭē
Ēvō nagulu
Nēḍu nītō untē
Entō velugu
Ninna talachukunṭē
Ēvō nagulu
Nēḍu nītō untē
Entō velugu
Kotta lōkaṁ
Kotta gītaṁ
Nītō ninnē
Nēnu nēḍu
Yenadu lenidhi
Okatē nālōna
Nēḍu kaligē kadā
Nīdu sannidhāna
Ē dāri pōyinā
Nīvē kanagā
Evarevari gān̄chinā
Navvē paḍagā
Ē dāri pōyinā
Nīvē kanagā
Evarevari gān̄chinā
Navvē paḍagā
Nīdu ūhalō
Nēne marachitā
Nīdu chūpulō
Nīvē nilichitā
Nīdu ūhalō
Nēne marachitā
Nīdu chūpulō
Nīvē nilichitā
Kotta lōkaṁ
Kotta gītaṁ
Nītō ninnē
Nēnu nēdu
Yenadu lenidhi
Okatē nālōna
Nēḍu kaligē kadā
Nīdu sannidhāna