Telugu Lyrics
నువ్వెంత చల్లన్నది
గుండె జల్లన్నది
నువ్వెంత చల్లన్నది
చీటికిమాటికి ముద్దులొద్దంటివే
నాపై నీకు కలదన్నదే
చీటికిమాటికి ముద్దులొద్దంటివే
నాపై నీకు కలదన్నదే
గుండె జల్లన్నది
నువ్వెంత చల్లన్నది
వయసు పులకించి
ఎద కదిలిస్తుంటే
ఏమి కాదంటూ
నవ్వుతావెందుకో
వయసు పులకించి
ఎద కదిలిస్తుంటే
ఏమి కాదంటూ
నవ్వుతావెందుకో
నీ మోమాటమే
నాలో మోజు పెంచే
నీ కోపమే
నాకొక స్నేహమాయే
నీ మోమాటమే
నాలో మోజు పెంచే
నీ కోపమే
నాకొక స్నేహమాయే
గుండె జల్లన్నది
నువ్వెంత చల్లన్నది
మెల్లగా మెల్లగా
పిలిచానంటుంటే
అలుపెప్పుడో
అంటు మళ్ళీ వెళ్తావెందుకో
మెల్లగా మెల్లగా
పిలిచానంటుంటే
అలుపెప్పుడో
అంటు మళ్ళీ వెళ్తావెందుకో
నా మనసే నిన్నే
కోరుకుంటుంటే
నీకు గుండె దడ
వస్తున్నదో ఏమో
నా మనసే నిన్నే
కోరుకుంటుంటే
నీకు గుండె దడ
వస్తున్నదో ఏమో
గుండె జల్లన్నది
నువ్వెంత చల్లన్నది
English Lyrics / Transliteration
Nuvventa challannadi
Gunde jallannadi
Nuvventa challannadi
Cheetiki maathiki mudduloddantive
Naapai neeku kaladannade
Cheetiki maathiki mudduloddantive
Naapai neeku kaladannade
Gunde jallannadi
Nuvventa challannadi
Vayasu pulakinchi
Eda kadilistunte
Emi kaadantu
Navvutaavenduko
Vayasu pulakinchi
Eda kadilistunte
Emi kaadantu
Navvutaavenduko
Nee momaatame
Naalo moju penche
Nee kopame
Naakoka snehamaye
Nee momaatame
Naalo moju penche
Nee kopame
Naakoka snehamaye
Gunde jallannadi
Nuvventa challannadi
Mellaga mellaga
Pilichaanantunte
Alupeppudo
Antu malli veltaavenduko
Mellaga mellaga
Pilichaanantunte
Alupeppudo
Antu malli veltaavenduko
Naa manase ninne
Korukuntunte
Neeku gunde dada
Vastunnado emo
Naa manase ninne
Korukuntunte
Neeku gunde dada
Vastunnado emo
Gunde jallannadi
Nuvventa challannadi