Telugu Lyrics
ధన్యవాదము నీకే
ధీనీ భావము నీకే
ధన్యవాదము నీకే
ఈ దేహంబు నీకే
ఈ ప్రాణంబు నీకే
ఈ దేహంబు నీకే
ఈ ప్రాణంబు నీకే
ధన్యవాదము నీకే
ధన్యవాదము నీకే
ఈ జగతికి నీవే ఆధారము
సృష్టి స్థితి లయముల నీవే కారణము
సృష్టి స్థితి లయముల నీవే కారణము
ధన్యవాదము నీకే
ధన్యవాదము నీకే
నీ దయకు మేమెవరము
నీ కరుణకు మేమెవరము
నీ దయకు మేమెవరము
నీ కరుణకు మేమెవరము
నీ సృష్టిలో మేమెన్నదగిన వారము
నీ సృష్టిలో మేమెన్నదగిన వారము
ధన్యవాదము నీకే
ధన్యవాదము నీకే
ఈ దేహంబు నీకే
ఈ ప్రాణంబు నీకే
ఈ దేహంబు నీకే
ఈ ప్రాణంబు నీకే
ధన్యవాదము నీకే
ధన్యవాదము నీకే
English Lyrics / Transliteration
Dhanyavadamunike
Dheeni bhavamunike
Dhanyavadamunike
Ee deham’buunike
Ee pranam’buunike
Ee deham’buunike
Ee pranam’buunike
Dhanyavadamunike
Dhanyavadamunike
Ee jagathiki neeve adharam’bu
Srushti sthithi layamula neeve karanam’bu
Srushti sthithi layamula neeve karanam’bu
Dhanyavadamunike
Dhanyavadamunike
Nee dayaku memu evaram’bu
Nee karunaku memu evaram’bu
Nee dayaku memu evaram’bu
Nee karunaku memu evaram’bu
Nee srushtilo memu ennadhagina vaaram’bu
Nee srushtilo memu ennadhagina vaaram’bu
Dhanyavadamunike
Dhanyavadamunike
Ee deham’buunike
Ee pranam’buunike
Ee deham’buunike
Ee pranam’buunike
Dhanyavadamunike
Dhanyavadamunike