Telugu Lyrics
అనుకోని అందాల తార
అందాల లోకపు వైనం
అనుకోని అందాల తార
అందాల లోకపు వైనం
నీ అడుగుల చెంత నిలిచే
నా ఒడి చేరే వైనం
నీ అడుగుల చెంత నిలిచే
నా ఒడి చేరే వైనం
అందాల లోకపు వైనం
అనుకోని అందాల తార
అందాల లోకపు వైనం
నీ అడుగుల చెంత నిలిచే
నా ఒడి చేరే వైనం
నీ అడుగుల చెంత నిలిచే
నా ఒడి చేరే వైనం
English Lyrics / Transliteration
Anukoni andala thaara
Andala lokapu vainam
Anukoni andala thaara
Andala lokapu vainam
Nee adugula chentha niliche
Naa odi chere vainam
Nee adugula chentha niliche
Naa odi chere vainam
Andala lokapu vainam
Anukoni andala thaara
Andala lokapu vainam
Nee adugula chentha niliche
Naa odi chere vainam
Nee adugula chentha niliche
Naa odi chere vainam