Telugu Lyrics
నా చెలి నన్నే చూసి నవ్విందా
నేను చూస్తూ ఉండగా
నేను చూస్తూ ఉండగా
ఒక నవ్వు నవ్విందా
నన్నే చూసి నవ్విందా
నా చెలి నన్నే చూసి నవ్విందా
నా ఇష్టము తెలిసి నవ్వేనా
నా పిచ్చి మనసును మెచ్చేనా
నా ఇష్టము తెలిసి నవ్వేనా
నా పిచ్చి మనసును మెచ్చేనా
నన్నే చేరేదానా
నన్నే చేరేదానా
ఈ మోహము విడెదానా
నన్నే చూసి నవ్విందా
నా చెలి నన్నే చూసి నవ్విందా
తరుముకుంటే తను తరమెనా
తన నడుము చూస్తే సొగసులేనా
తరుముకుంటే తను తరమెనా
తన నడుము చూస్తే సొగసులేనా
నన్నే పిలిచేదానా
నన్నే పిలిచేదానా
ఈ తీపి కలలోనైనా
నన్నే చూసి నవ్విందా
నా చెలి నన్నే చూసి నవ్విందా
నేను చూస్తూ ఉండగా
నేను చూస్తూ ఉండగా
ఒక నవ్వు నవ్విందా
నన్నే చూసి నవ్విందా
నా చెలి నన్నే చూసి నవ్విందా
English Lyrics / Transliteration
Naa cheli nanne choosi navvinda
Nenu choostoo undagaa
Nenu choostoo undagaa
Oka navvu navvinda
Nanne choosi navvinda
Naa cheli nanne choosi navvinda
Naa ishtamu telisi navvena
Naa pichi manasunu metchena
Naa ishtamu telisi navvena
Naa pichi manasunu metchena
Nanne cheredaanaa
Nanne cheredaanaa
Ee mohamu videdaanaa
Nanne choosi navvinda
Naa cheli nanne choosi navvinda
Tarumukunte tanu taramena
Tana nadumu chooste sogasulena
Tarumukunte tanu taramena
Tana nadumu chooste sogasulena
Nanne pilichedaanaa
Nanne pilichedaanaa
Ee teepi kalalonaainaa
Nanne choosi navvinda
Naa cheli nanne choosi navvinda
Nenu choostoo undagaa
Nenu choostoo undagaa
Oka navvu navvinda
Nanne choosi navvinda
Naa cheli nanne choosi navvinda