Telugu Lyrics
విన్ననులే ప్రియా విన్ననులే
నా ఊహలలోన దాగి ఉన్ననులే
మత్తుగ నీ నవ్వుల మాయలోన
నేను కరిగినాను ప్రియ నే కరిగినాను
నా ఊహలలోన దాగి ఉన్ననులే
మత్తుగ నీ నవ్వుల మాయలోన
నేను కరిగినాను ప్రియ నే కరిగినాను
English Lyrics / Transliteration
Vinnunule priya vinnunule
Naa oohalalona daagi unnunule
Mattuga nee navvula maayalona
Nenu kariginaanu priya ne kariginaanu
Naa oohalalona daagi unnunule
Mattuga nee navvula maayalona
Nenu kariginaanu priya ne kariginaanu