Telugu Lyrics
విన్నవించుకో చిన్న
నీకే నా మనసు చిన్న
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
నీకే నా మనసు చిన్న
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
పడిలేచే అలలకు
బండరాయే అడ్డు
ఆగిపోదు ఆ పరుగు
నా ఆశల ఆనవాలు
ఆగిపోదు ఆ పరుగు
నా ఆశల ఆనవాలు
ఓ.. ఓ..
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
నీకే నా మనసు చిన్న
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
ప్రేమించే హృదయాలకు
రాయబారమేమిటి
కనుసైగ చాలునుగా
కాలమే చెబుతుందిగా
కనుసైగ చాలునుగా
కాలమే చెబుతుందిగా
ఓ.. ఓ..
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
నీకే నా మనసు చిన్న
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
కదిలే చిరుగాలికి
కట్టెదురే లేదుగా
ఎటు పోయినా అంతేగా
ఎవరు ఆపగలరుగా
ఎటు పోయినా అంతేగా
ఎవరు ఆపగలరుగా
ఓ.. ఓ..
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
నీకే నా మనసు చిన్న
విన్నవించుకో చిన్న
విన్నవించుకో చిన్న
English Lyrics / Transliteration
Vinnavinchuko chinna
Neeke naa manasu chinna
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Neeke naa manasu chinna
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Padileche alalaku
Banda raaye addu
Aagipodu aa parugu
Naa aashala aanavaalu
Aagipodu aa parugu
Naa aashala aanavaalu
Oh.. Oh..
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Neeke naa manasu chinna
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Preminche hrudayaalaku
Raayabaarame MITI
Kanusaiga chaalunugaa
Kaalame chebuthundigaa
Kanusaiga chaalunugaa
Kaalame chebuthundigaa
Oh.. Oh..
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Neeke naa manasu chinna
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Kadile chirugaaliki
Kattedure ledu gaa
Etu poyinaa anthe gaa
Evaru aapagalarugaa
Etu poyinaa anthe gaa
Evaru aapagalarugaa
Oh.. Oh..
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna
Neeke naa manasu chinna
Vinnavinchuko chinna
Vinnavinchuko chinna