Telugu Lyrics
తడబడె నీవైన మాయె
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
థలాలె ని థాపమాయె
తడబడె నీవైన మాయె
పారేటి కన్నీరుని
తుడిచేటి చేయి నీవే
కలిగేటి దుఃఖములకి
కలిమికి దరి నీవే
పారేటి కన్నీరుని
తుడిచేటి చేయి నీవే
కలిగేటి దుఃఖములకి
కలిమికి దరి నీవే
పిల్లల పాలిట లక్ష్మి
అమ్మలాలీ అమ్మ లాలీ
పిల్లల పాలిట లక్ష్మి
అమ్మలాలీ అమ్మ లాలీ
థలాలె ని థాపమాయె
తడబడె నీవైన మాయె
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
కనులకి నిదురేది
తనువున బడలేది
ప్రాణాన సొంతమై
ప్రియురాలైన నీవే
కనులకి నిదురేది
తనువున బడలేది
ప్రాణాన సొంతమై
ప్రియురాలైన నీవే
ఆత్మల నైక్యమయ్యే
అమ్మలాలీ అమ్మ లాలీ
ఆత్మల నైక్యమయ్యే
అమ్మలాలీ అమ్మ లాలీ
థలాలె ని థాపమాయె
తడబడె నీవైన మాయె
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
చెలియ నీ లాలీ లాలీ
అమ్మలాలీ అమ్మ లాలీ
English Lyrics / Transliteration
Thada baḍe nīvainā māye
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī
Thalāleni thāpamāye
Thada baḍe nīvainā māye
Pārēṭi kannīruni
Thudichēṭi cheyi nīvē
Kaligēṭi dhukkamulaki
Kalimiki dari nīvē
Pārēṭi kannīruni
Thudichēṭi cheyi nīvē
Kaligēṭi dhukkamulaki
Kalimiki dari nīvē
Pillala pāliṭa lakṣmi
Ammalālī amma lāḷī
Pillala pāliṭa lakṣmi
Ammalālī amma lāḷī
Thalāleni thāpamāye
Thada baḍe nīvainā māye
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī
Kanulaki nidurēdi
Thanuvuna baḍalēdi
Prāṇāna sonthamai
Priyu rālainā nīvē
Kanulaki nidurēdi
Thanuvuna baḍalēdi
Prāṇāna sonthamai
Priyu rālainā nīvē
Ātmalanalai kkyamayyē
Ammalālī amma lāḷī
Ātmalanalai kkyamayyē
Ammalālī amma lāḷī
Thalāleni thāpamāye
Thada baḍe nīvainā māye
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī
Cheliya nī lāḷī lāḷī
Ammalālī amma lāḷī