Telugu Lyrics
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
ఎవ్వరి కోసం నీ ఈ ఆరాటం
ఎవ్వరి కోసం నీ ఈ ఆరాటం
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
చిగురించే ఆశ నీ గుండె నిండా
చేరే దారి తెలియక నీవే బెంబేలు
చిగురించే ఆశ నీ గుండె నిండా
చేరే దారి తెలియక నీవే బెంబేలు
కలలోన కన్న నీ కలల సౌధం
కలలోన కన్న నీ కలల సౌధం
నిజమై నిలవనీయ నీవు చేయు విదానం
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
ఎవ్వరి కోసం నీ ఈ ఆరాటం
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
లోకాన ఎన్నో వున్నాయి మార్గాలు
నీ కోరిక తీర నీవు వెళ్ళు మార్గం
లోకాన ఎన్నో వున్నాయి మార్గాలు
నీ కోరిక తీర నీవు వెళ్ళు మార్గం
అందులో ఒకటి నీకంటూ వుంటే
అందులో ఒకటి నీకంటూ వుంటే
అది నీకొరకు దారులు తెరిచే అద్భుతం
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
ఎవ్వరి కోసం నీ ఈ ఆరాటం
ఏవూరు నీ పయనం ఈ యాత్రలో
English Lyrics / Transliteration
Yevooru nee payanam ee yatralo
Evvari kosam nee ee aratam
Evvari kosam nee ee aratam
Yevooru nee payanam ee yatralo
Chigurinche aasha nee gunde nindaa
Cheere daari teliyaka neeve bembelu
Chigurinche aasha nee gunde nindaa
Cheere daari teliyaka neeve bembelu
Kalalona kanna nee kalala saudham
Kalalona kanna nee kalala saudham
Nijamai nilavaneeya neevu cheyu vidhanam
Yevooru nee payanam ee yatralo
Evvari kosam nee ee aratam
Yevooru nee payanam ee yatralo
Lokana enno unnaayi margaalu
Nee korika theera neevu vellu margam
Lokana enno unnaayi margaalu
Nee korika theera neevu vellu margam
Andulo okati neekantu vunte
Andulo okati neekantu vunte
Adi neekoraku daarulu theriche adbhutam
Yevooru nee payanam ee yatralo
Evvari kosam nee ee aratam
Yevooru nee payanam ee yatralo