Telugu Lyrics
విన్నది విన్నది.. నీవే కాదా
పలికే పెదవుల.. పరవశమ్ము
పలికిన పలికిన.. నీవే కాదా
వినరా వినరా.. ఓ చెలి వైనము
విన్నది విన్నది.. నీవే కాదా
పలికే పెదవుల.. పరవశమ్ము
పలికిన పలికిన.. నీవే కాదా
శృంగార సుమముల.. సయ్యాట
శృంగార సుమముల.. సయ్యాట
తనువులు పొంగిన.. తాళనయ్యె
శృంగార సుమముల.. సయ్యాట
తనువులు పొంగిన.. తాళనయ్యె
అనురాగ సుమముల.. ఆటే
ఆటల ఆడే.. ఆడే
మదిలో మదిలో.. ముచ్చటే
ముచ్చట మురిసే.. మురిసే
వినరా వినరా.. ఓ చెలి వైనము
విన్నది విన్నది.. నీవే కాదా
రసలీల మధువుల.. పరిమళం
రసలీల మధువుల.. పరిమళం
మదిలో రేగిన.. మయూర నాట్యం
రసలీల మధువుల.. పరిమళం
మదిలో రేగిన.. మయూర నాట్యం
అనురాగ సుమముల.. ఆటే
ఆటల ఆడే.. ఆడే
మదిలో మదిలో.. ముచ్చటే
ముచ్చట మురిసే.. మురిసే
వినరా వినరా.. ఓ చెలి వైనము
విన్నది విన్నది.. నీవే కాదా
పలికే పెదవుల.. పరవశమ్ము
పలికిన పలికిన.. నీవే కాదా
English Lyrics / Transliteration
Vinnadi vinnadi.. Neeve kaada
Palike pedavula.. Paravashammu
Palikina palikina.. Neeve kaada
Vinara vinara.. O cheli vainamu
Vinnadi vinnadi.. Neeve kaada
Palike pedavula.. Paravashammu
Palikina palikina.. Neeve kaada
Sringara sumamula.. Sayyaata
Sringara sumamula.. Sayyaata
Tanuvulu pongina.. Taalanayye
Sringara sumamula.. Sayyaata
Tanuvulu pongina.. Taalanayye
Anuraga sumamula.. Aate
Aatala aade.. Aade
Madilo madilo.. Muchate
Muchata murise.. Murise
Vinara vinara.. O cheli vainamu
Vinnadi vinnadi.. Neeve kaada
Rasaleela madhuvula.. Parimalam
Rasaleela madhuvula.. Parimalam
Madilo regina.. Mayura naatyam
Rasaleela madhuvula.. Parimalam
Madilo regina.. Mayura naatyam
Anuraga sumamula.. Aate
Aatala aade.. Aade
Madilo madilo.. Muchate
Muchata murise.. Murise
Vinara vinara.. O cheli vainamu
Vinnadi vinnadi.. Neeve kaada
Palike pedavula.. Paravashammu
Palikina palikina.. Neeve kaada