Telugu Lyrics
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
ఎంతెంతటి వారలు ఎంతో ఘనులు
ఎంతెంతటి వారలు ఎంతో ఘనులు
తాము దైవము తామేయని
తమకు తామే కొలుచుకొందురు
తమకు తామే కొలుచుకొందురు
తాము దైవము తామేయని
తమకు తామే కొలుచుకొందురు
తమకు తామే కొలుచుకొందురు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
వారి మదిలోన ఆశలేవో
అవి మదిలోనే దాచికొందురు
వారి మదిలోన ఆశలేవో
అవి మదిలోనే దాచికొందురు
లోకానికి మాయ చేసి
తాము లోకము నేలకొందురు
తాము లోకము నేలకొందురు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
అతి వినయము నటించుకొందురు
అతి వినయము నటించుకొందురు
అతి వినయము నటించుకొందురు
అంతరంగమున కపటము నింపి
మహా పతితులు అవుతురు
మహా పతితులు అవుతురు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
దివిని లు దివిని లు దివిని లు దివిని లు
ఎంతెంతటి వారలు ఎంతో ఘనులు
ఎంతెంతటి వారలు ఎంతో ఘనులు
తాము దైవము తామేయని
తమకు తామే కొలుచుకొందురు
తమకు తామే కొలుచుకొందురు
English Lyrics / Transliteration
Divini lu divini lu divini lu divini lu
Ententati vaaralu ento ghanulu
Ententati vaaralu ento ghanulu
Taamu daivamu taameyani
Tamaku taame koluchukonduru
Tamaku taame koluchukonduru
Taamu daivamu taameyani
Tamaku taame koluchukonduru
Tamaku taame koluchukonduru
Divini lu divini lu divini lu divini lu
Divini lu divini lu divini lu divini lu
Vaari madilona aashalevo
Avi madilone daachikonduru
Vaari madilona aashalevo
Avi madilone daachikonduru
Lokaaniki maaya chesi
Taamu lokamu nelakonduru
Taamu lokamu nelakonduru
Divini lu divini lu divini lu divini lu
Divini lu divini lu divini lu divini lu
Ati vinayamu natinchukonduru
Ati vinayamu natinchukonduru
Ati vinayamu natinchukonduru
Antarangamuna kapatamu nimpi
Maha patitulu avuturu
Maha patitulu avuturu
Divini lu divini lu divini lu divini lu
Divini lu divini lu divini lu divini lu
Ententati vaaralu ento ghanulu
Ententati vaaralu ento ghanulu
Taamu daivamu taameyani
Tamaku taame koluchukonduru
Tamaku taame koluchukonduru