Telugu Lyrics
మెరిసెను కాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
మెరుపుతీగెలోన మెరిసెను కాంతి
మెరిసెను కాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
పులకింతలూ పుట్టెను గుండెలో
పులకింతలూ పుట్టెను గుండెలో
మధురమైన కలలాగా మారెను లోకం
మారెను లోకం
మెరుపుతీగెలోన మెరిసెను కాంతి
మెరిసెను కాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
సుమధురగానముల సరిగమలన్నీ
సుమధురగానముల సరిగమలన్నీ
కొత్తగా విన్నవి నిన్నెగా
నిన్నెగా
మెరుపుతీగెలోన మెరిసెను కాంతి
మెరిసెను కాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
ప్రియతమా నీ అందం
ప్రియతమా నీ అందం
చూడగానే పులకరించెనులే
పులకరించెనులే
మెరుపుతీగెలోన మెరిసెను కాంతి
మెరిసెను కాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
వెన్నెలలోన వెలసెను శాంతి
English Lyrics / Transliteration
Merisenu kaanthi
Vennelalona velasenu shaanthi
Vennelalona velasenu shaanthi
Merupu theegelona merisenu kaanthi
Merisenu kaanthi
Vennelalona velasenu shaanthi
Vennelalona velasenu shaanthi
Pulakinthaloo putthenu gundelo
Pulakinthaloo putthenu gundelo
Madhuramaina kalalaagaa maarenu lokam
Maarenu lokam
Merupu theegelona merisenu kaanthi
Merisenu kaanthi
Vennelalona velasenu shaanthi
Vennelalona velasenu shaanthi
Sumadhura gaanamula sarigamalanni
Sumadhura gaanamula sarigamalanni
Koththagaa vinnavi ninnegaa
Ninnegaa
Merupu theegelona merisenu kaanthi
Merisenu kaanthi
Vennelalona velasenu shaanthi
Vennelalona velasenu shaanthi
Priyamathamaa nee andam
Priyamathamaa nee andam
Choodagaane pulakarinchenule
Pulakarinchenule
Merupu theegelona merisenu kaanthi
Merisenu kaanthi
Vennelalona velasenu shaanthi
Vennelalona velasenu shaanthi