Telugu Lyrics
మధురముగా మీటుతోంది
మమతలన్నీ మల్లెలుగా
మంచులోన పూస్తోంది
కనులు కాంచె కలువలేవో
కలలుగన్న రేయివేళ
పెదవి పలికె పేలికవో
పరువమెత్తే చిరుగాలి
మనసులోన మౌనవీణ
మధురముగా మీటుతోంది
అడుగులోన నడకలన్నీ
అందమంతా అడుగడుగున
నవ్వులోన నాట్యాలన్నీ
నాదమెంతో చెలియరదన
మనసులోన మౌనవీణ
మధురముగా మీటుతోంది
మమతలన్నీ మల్లెలుగా
మంచులోన పూస్తోంది
English Lyrics / Transliteration
Madhuramuga meetuthondi
Mamathelanni mallelooga
Manchulona poosthondi
Kanulu kaanche kaluvalevo
Kalaluganna reyivela
Pedavi palike pelikavo
Paruvamethe chirugaali
Manasulona mounaveena
Madhuramuga meetuthondi
Aduguloona nadakalanni
Andamanthe adugaduguna
Navvuloona natyaalanni
Naadamentho cheliyaradhana
Manasulona mounaveena
Madhuramuga meetuthondi
Mamathelanni mallelooga
Manchulona poosthondi