Telugu Lyrics
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
హేయ్ చాల భాగున్నావే
చాలా బాగున్నావే
చూసేటి కళ్లకు తేనే వాన
ఇలా చూసావే నాలో
ఒక కోటి మంటలు రేపేసావే
నీ కోపమే ఒక కోటి
సుందర కావ్యమే
ఒక చిరునవ్వే చాలు
చెరిగిపోద్ది నా బాధ
నీకు నేనంటే ఇష్టమే
నాకు నువ్వంటే ఇష్టమే
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
నీ చిలిపి చూపులు
నా గుండెను దోచేసే
నా ఎదలో తొలిసారి
ఎన్నో భావాలు
మదిలో తొలకొన్నాయి
నీ నడుము ఒంపుల్లో
ఎన్నో వయ్యారాలు
ఒకసారి చూస్తే చాలు
మాయలో పడతా నేను
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
నీ అందమైన నవ్వు
నా మనసును లాగే
చూసి చూసి నిన్నే
నేను మైమరిచిపోయా
నీ నవ్వులు చూసే
అందరూ అదృష్టవంతులే
నీ కళ్ళు కాటుక
రచనలో రమణీయమే
నీ పెదవుల చుంబనం
నేను అందుకోనా
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
లవ్ లవ్ మి లవ్ లవ్ మి
English Lyrics / Transliteration
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Hey chaala baagunnave
Chaala baagunnave
Chooseti kallaku thene vaana
Ila choosaave naalo
Oka koti mantalu repeesaave
Nee kopame oka koti
Sundara kaavyame
Oka chirunavve chaalu
Cherigipoddi naa baadha
Neeku nenante ishtame
Naaku nuvvante ishtame
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Nee chilipi choopulu
Naa gundenu dochese
Naa edalo tholisaari
Enno bhaavaalu
Madilo tholakonayi
Nee nadumu vumpul lo
Enno vayyaaraalu
Oka saari chooste chaalu
Mayalo padatha nenu
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Nee andamaina navvu
Naa manasunu laage
Choosi choosi ninne
Nenu maimarichipoya
Nee navvulu choose
Andaru adrushtavanthule
Nee kallu kaatuka
Rachanalo ramaneeyame
Nee pedavula chumbanam
Nenu andukona
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me
Love love me, love love me