Telugu Lyrics
యెగిరే పువ్వోయి
ఏ తీరానికో
ఏ రాగాలికో
యెందా వాన గాలి
యెగిరే పువ్వోయి
ఏ తీరానికో
ఏ రాగాలికో
అడుగులకు మడుగులయ్యే
అడుగులకు మడుగులయ్యే
అలలకు రెక్కలుంటే
అలలకు రెక్కలుంటే
ఎగిరిపోదా నీవోయి
యెందా వాన గాలి
యెగిరే పువ్వోయి
ఏ తీరానికో
ఏ రాగాలికో
చిరుగాలుల మలుపులలో
చిలిపి తనముల చిక్కకున్నా
చిరుగాలుల మలుపులలో
చిలిపి తనముల చిక్కకున్నా
మధురానుభూతుల మబ్బులలో
మరచిపోదా నీవోయి
యెందా వాన గాలి
యెగిరే పువ్వోయి
ఏ తీరానికో
ఏ రాగాలికో
అడుగులకు మడుగులయ్యే
అలలకు రెక్కలుంటే
ఎగిరిపోదా నీవోయి
యెందా వాన గాలి
యెగిరే పువ్వోయి
ఏ తీరానికో
ఏ రాగాలికో
English Lyrics / Transliteration
Yegire puvvoi
Ye teeraniko
Ye raagaliko
Yenda vaana gaali
Yegire puvvoi
Ye teeraniko
Ye raagaliko
Adugulaku madugulayye
Adugulaku madugulayye
Alalaku rekkalunte
Alalaku rekkalunte
Egiri poda nee voi
Yenda vaana gaali
Yegire puvvoi
Ye teeraniko
Ye raagaliko
Chiru gaalula malupulalo
Chilipi tanamula chikkakunna
Chiru gaalula malupulalo
Chilipi tanamula chikkakunna
Madhuranubhutula mabbulalo
Marachi poda nee voi
Yenda vaana gaali
Yegire puvvoi
Ye teeraniko
Ye raagaliko
Adugulaku madugulayye
Alalaku rekkalunte
Egiri poda nee voi
Yenda vaana gaali
Yegire puvvoi
Ye teeraniko
Ye raagaliko