Telugu Lyrics
నా మనసులో
పొంగెను కదా
సుమధుర భావం
నిన్ను చూస్తే
నా మనసులో
పొంగెను కదా
సుమధుర భావం
నిన్ను చూస్తే
అడుగున పారే
వగవగ వలపు
అలలపై తేలే
అంతరంగం
అడుగున పారే
వగవగ వలపు
అలలపై తేలే
అంతరంగం
వలపులు నింపే
వయ్యారాల
కన్నె పిల్లవని
నమ్మలేకున్నా
కన్నె పిల్లవని
నమ్మలేకున్నా
నిన్ను చూస్తే
నా మనసులో
పొంగెను కదా
సుమధుర భావం
నిన్ను చూస్తే
నవ్వితే వెన్నెల
మెరిసే మోము
ఎంత సొంపుగ
నోచిన దానవో
నవ్వితే వెన్నెల
మెరిసే మోము
ఎంత సొంపుగ
నోచిన దానవో
వెన్నెల తేనెలు
ఒలికే కన్నుల
వింతల చూపని
ఎంతటిదానవో
ఎంతటిదానవో
నిన్ను చూస్తే
నా మనసులో
పొంగెను కదా
సుమధుర భావం
నిన్ను చూస్తే
English Lyrics / Transliteration
Naa manasulo
Pongenuga kada
Sumadhura bhaavam
Ninnu choosthe
Naa manasulo
Pongenuga kada
Sumadhura bhaavam
Ninnu choosthe
Aduguna paare
Vagavaga valapu
Alalapai thele
Antharangam
Aduguna paare
Vagavaga valapu
Alalapai thele
Antharangam
Valapulu nimpe
Vayyaaraala
Kanne pillavani
Nammalekunna
Kanne pillavani
Nammalekunna
Ninnu choosthe
Naa manasulo
Pongenuga kada
Sumadhura bhaavam
Ninnu choosthe
Navvithe vennela
Merise momu
Entha sompuga
Nochina daanavo
Navvithe vennela
Merise momu
Entha sompuga
Nochina daanavo
Vennela thenelu
Olike kannula
Vinthal chupani
Enthathidaanavo
Enthathidaanavo
Ninnu choosthe
Naa manasulo
Pongenuga kada
Sumadhura bhaavam
Ninnu choosthe