Telugu Lyrics
ఊరంతా నా సొంతమే
వేషం మారినా రూపు మారినా
లోకం నాదే సుమా
ఈ దారి నాదే
ఆ దారి నాదే
ఎటులైనా సరే
నే చాలు నే చాలు
నే చాలు
పగలు రేయి ఏది
నాకు తెలియదు
జననం మరణం ఏది
నాకు తెలియదు
రమ్మని పిలిచే
అందెలు నావే
వెంటాడి రమ్మని
అనురాగాలు నావే
పరువమెరిగిన
నీ యవ్వనమే
తనివి తీరని
నా నవ యవ్వనమే
కొమ్మలు విరిచి
పండుగ చేసే
కథలు కదిలించే
కాలము నేనే
ఏ నది నురుగులో
మెరిసే నునుపులో
నే ఉంటాను
ఏ పువ్వుల నవ్వులో
పరిమళం గాలిలో
నే ఉంటాను
ఈ జగతి నా కొలువు
నేనే చాలు నే చాలు
నే చాలు
English Lyrics / Transliteration
Ooranthaa Naa Sonthame
Vesham Maareenaa Roopu Maareenaa
Lokam Naade Sumaa
Ee Daari Naade
Aa Daari Naade
Etulainaa Sare
Ne Chaalu Ne Chaalu
Ne Chaalu
Pagalu Rayi Edi
Naaku Teliyadu
Jananam Maranam Edi
Naaku Teliyadu
Rammuni Piliche
Andelu Naave
Ventaadi Rammuni
Anuraagaalu Naave
Paruvamerigina
Nee Yavvaname
Tanivi Teerani
Naa Nava Yavvaname
Kommulu Virichi
Panduga Chese
Kathalu Kadilinche
Kaalamu Nene
E Nadi Nurugulo
Merise Nunupulo
Ne Untaanu
E Poovvula Navvulo
Parimalam Gaalilo
Ne Untaanu
Ee Jagathi Naa Koluvu
Nene Chaalu Ne Chaalu
Ne Chaalu